Bugga Temple, Bellampally

Bugga Temple, Bellampally Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bugga Temple, Bellampally, Religious Center, Sri Bugga Rajeshwara Swamy Temple, Kannala, Bellampalli Mandal, Bellampalle.

 #మహాశివరాత్రి శుభాకాంక్షలు
18/02/2023

#మహాశివరాత్రి శుభాకాంక్షలు

21/02/2020
ముస్తాబైన  #బుగ్గ రాజరాజేశ్వర దేవాలయం
20/02/2020

ముస్తాబైన #బుగ్గ రాజరాజేశ్వర దేవాలయం

24/02/2017

మహాశివరాత్రి ఉత్సవాలు- బుగ్గ ఆలయం బెల్లంపల్లి 24-02-17
మహాశివరాత్రి సందర్భంగా మన బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల గ్రామపంచాయతిలో గల బుగ్గ రాజరాజేశ్వర ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు ఆలయంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకున్నారు.అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు మంచినీరు మరియు మజ్జిగ పంపిణి చేసారు. #పవర్_ఆఫ్_యువచైతన్యం_వెల్ఫేర్_సొసైటి ( #పవర్_ఆఫ్_బెల్లంపల్లి) సభ్యులు మరియు పలు స్వచ్ఛంద సంస్థలు వాలంటీర్ సేవలు అందించారు.
24-02-2017
#పవర్_ఆఫ్_బెల్లంపల్లి
Power Of Bellampally is 's No.1 FB Page

our page

చారిత్రక క్షేత్ర మన బుగ్గ ఆలయం
07/01/2017

చారిత్రక క్షేత్ర మన బుగ్గ ఆలయం

23/03/2016

బెల్లంపల్లి మిత్రులందరికీ #హోళీ_శుభాకాంక్షలు

Happy Holi
#పవర్_ఆఫ్_బెల్లంపల్లి

Power Of Bellampally is 's No.1 FB Page

our page

07/03/2016

07-03-2016
#పవర్_ఆఫ్_బెల్లంపల్లి
Power Of Bellampally is 's No.1 FB Page

our page

మన  #బెల్లంపల్లిలో తీసిన షార్ట్ ఫిలిం   #ఎమోషన్స్ తప్పక చూడగలరు ..
20/11/2015

మన #బెల్లంపల్లిలో తీసిన షార్ట్ ఫిలిం #ఎమోషన్స్
తప్పక చూడగలరు ..

Directed by Raviteja Mamidala Cameramen: Nandu Introducing Sandeep Sunny, Pandu Praveen Eerabathula, Chandu Gadangi, Kiran Lingabathula, Vinod Bingi

Address

Sri Bugga Rajeshwara Swamy Temple, Kannala, Bellampalli Mandal
Bellampalle
504251

Website

Alerts

Be the first to know and let us send you an email when Bugga Temple, Bellampally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share