Sri veerapaya NelaMatam

Sri veerapaya NelaMatam వీరప్పయ్య స్వామి వారి నేలమఠం,
బనగానపల్లె,నంద్యాల జిల్లా 🕉️🚩

07/06/2026
*పరాభవ నామసంవత్సర చైత్ర శు"సప్తమీలు సరియగు 25-03-2026వ తేదీ బుధవారం శ్రీ వీరప్పయ్య స్వామి వారి నేలమఠం ప్రధమ పీఠాధిపతులు ...
26/03/2026

*పరాభవ నామసంవత్సర చైత్ర శు"సప్తమీలు సరియగు 25-03-2026వ తేదీ బుధవారం శ్రీ వీరప్పయ్య స్వామి వారి నేలమఠం ప్రధమ పీఠాధిపతులు త్వష్ట బ్రహ్మ అంశ సంభూతులు బ్రహ్మశ్రీ మఠం అన్నాజయ్య స్వామి వారి 327వ ఆరాధనా సమాధి పూజ నిర్వహించడమైనది. శ్రీ అన్నాజయ్య స్వామి వారు స్వస్తిశ్రీ ఈశ్వర నామ సంవత్సర చైత్ర శు సప్తమీలు సరియగు 1699వ సం"నేలమఠం నందు గల తమ ధ్యాన మందిరమున జీవసమాధి నిష్ఠ వహించిరి.*

*శ్రీ వీరప్పయ్య స్వామి వారి నేలమఠం,బనగానపల్లె నంద్యాల జిల్లా.*

*శ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రథమ పీఠం*

*శ్రీ వీరప్పయ్య స్వామి వారిని దర్శించుకున్నా పాణ్యం మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి దంపతులు మరియు తిరుమల తిరుప...
16/03/2026

*శ్రీ వీరప్పయ్య స్వామి వారిని దర్శించుకున్నా పాణ్యం మాజీ శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి దంపతులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈఓ ధర్మ రెడ్డి దంపతులు*వారిచే ప్రత్యేక పూజలు చేయించి వారికీ స్వామి వారి సంపూర్ణచరిత్ర కాలజ్ఞానం స్వామి వారి రచించిన గ్రంధాలు వారికీ బ్రహ్మశ్రీ మఠం చేతన్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందజేశారు వారికీ ఫల పుష్ప మంత్రాక్షాతలచే వేదొక్త . ఆశీర్వదించడం జరిగింది.*

*శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రచించి ఆత్మలింగ ప్రతిష్ట గవించిన దివ్య సన్నిధానం*

*శ్రీ వీరప్పయ్య స్వామి వారి నేలమఠం,బనగానపల్లె నంద్యాల జిల్లా.*

*శ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రథమ పీఠం*

జై వీర బ్రహ్మ జై గోవింద మాంబజై ఈ నెల 26వ తేదీన జరగబోవు జగద్గురు వీరబ్రహ్మేంద్రస్వామి  వారి మఠం మఠాధిపతిగా శ్రీ శ్రీ శ్రీ...
18/02/2026

జై వీర బ్రహ్మ జై గోవింద మాంబజై

ఈ నెల 26వ తేదీన జరగబోవు జగద్గురు వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠం మఠాధిపతిగా శ్రీ శ్రీ శ్రీ వీరాధర్మజ వెంకటాద్రి స్వామి వారి పట్టాభిషేకానికి తప్పక విచేయాల్సిందిగా శ్రీ స్వామివారి యొక్క వారసులు దత్తాత్రేయ స్వామి వారు మరియు వారి బావమరిది పిపిఎన్ గారు పూజ్య శ్రీ వీరప్పయ్య స్వామి వారి మఠం మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ బ్రహ్మ శ్రీ మఠం శ్రీనివాసా స్వామి వారికి ఆహ్వాన పత్రిక ని అందజేయడం జరిగింది.

*వైభవోపేతంగా మహాప్రసాద వినియోగము**మాఘ బ|| అమావాస్యలు  శ్రీ స్వామివారికి పంచామృతాభిషేకాష్టోత్తర శతనామ పూజలు.మరియు మహానివే...
18/02/2026

*వైభవోపేతంగా మహాప్రసాద వినియోగము*

*మాఘ బ|| అమావాస్యలు శ్రీ స్వామివారికి పంచామృతాభిషేకాష్టోత్తర శతనామ పూజలు.మరియు మహానివేదన వినియోగము షోడశ కుంభహారతులతో మహామంత్ర పుష్ప పఠనముతో శాస్త్రోక్తంగా జరిగినవి.*

*భక్తజన కోలాహలముల మధ్య వైభవంగా బ్రహ్మశ్రీ మఠం. శ్రీనివాసా స్వామి వారు నిర్వహించడమైనది.*

*శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రచించి ఆత్మలింగ ప్రతిష్ట గవించిన దివ్య సన్నిధానం*

*శ్రీ వీరప్పయ్య స్వామి వారి నేలమఠం,బనగానపల్లె నంద్యాల జిల్లా.*

*శ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రథమ పీఠం*

*రథం విహారి...కాలజ్ఞానధారి....*పులకించిన భక్తుల మనో "రథం "భక్తుల నామస్మరణలతో  నేలమఠం శ్రీ వీరప్పయ్య స్వామివారి గ్రామోత్స...
18/02/2026

*రథం విహారి...కాలజ్ఞానధారి....*

పులకించిన భక్తుల మనో "రథం "

భక్తుల నామస్మరణలతో నేలమఠం శ్రీ వీరప్పయ్య స్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్త జనం మధ్య కనుల పండువగా సాగింది. భక్తులు తరలివచ్చి గ్రామోత్సవం పాల్గొని భక్తిపారవశ్యంతో పులకించారు. భక్తజన సందోహం మధ్య నేలమఠం శ్రీ వీరప్పయ్య స్వామి గ్రామోత్సవం జరిగింది.

*మహాశివరాత్రి మహోత్సవల సందర్బంగా భక్తులకు బ్రహ్మశ్రీ మఠం శ్రీనివాసాచార్య స్వామి వారి  ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించబడినద...
18/02/2026

*మహాశివరాత్రి మహోత్సవల సందర్బంగా భక్తులకు బ్రహ్మశ్రీ మఠం శ్రీనివాసాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించబడినది.*

18/02/2026

Address

Banaganapalli Road, Banaganapalle
Banganapalle
518124

Opening Hours

Monday 5am - 8pm
Tuesday 5am - 8pm
Wednesday 5am - 8pm
Thursday 5am - 8pm
Friday 5am - 8pm
Saturday 5am - 8pm
Sunday 5am - 8pm

Telephone

+919347789688

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri veerapaya NelaMatam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category