07/07/2022
#07-07-2022 Today is my elder daughter Dhare Leena a new admission for "1st class" at Thappetavaripalli village
07-07-2022 ఈ రోజు తెప్పేటవారిపల్లిలో నా పెద్ద కూతురు ధరే లీనా "1వ తరగతికి" కొత్త అడ్మిషన్ పొందింది.
1 పేతురు 5:6
దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.
1 Peter 5:6 Humble yourselves therefore under the mighty hand of God, that he may exalt you in due time: