Varthur Telugu Sangham

Varthur Telugu Sangham మన ధర్మం, మన సంస్కృతి, మన భాష

As part of Varthur TeluguSangham2nd Anniversary celebrations,  We are organizing several competitions (singing, chess fo...
14/08/2024

As part of Varthur TeluguSangham2nd Anniversary celebrations, We are organizing several competitions (singing, chess for kids, badminton for men & women, throwball for women , quiz on Gita a d cricket(team registration). Last date for registrations is 15th Aug 2024 8PM ISt.

For more details, please visit our website www.varthurtelugusangham.org

Please share this with your friends from Telugu community living in Bengaluru.

Thanks
Managing committee,
VARTHUR TELUGU SANGHAM

Discover Telugu Heritage With Us Join us in celebrating Telugu traditions through cultural, educational, and social events. We’re more than an organization; we’re a family. Join Us About Us వర్తూరు తెలుగు సంఘం మొదటి సంవత్సరం ప్ర.....

🎉 Join us in celebrating our 1st Anniversary! 🎉It's been an incredible year of togetherness, cultural celebrations, and ...
11/10/2023

🎉 Join us in celebrating our 1st Anniversary! 🎉

It's been an incredible year of togetherness, cultural celebrations, and cherished memories. We are thrilled to mark the 1st anniversary of Varthur Telugu Sangham, and it wouldn't be possible without each and every one of you.

🌟 Event Details:
🗓 Date: 22nd Oct, 2023
🕒 Time: 9:00 Am to 8:30 PM
📍 Venue: S R Akshatha convention hall

Special Guest:

Gana Kokila - P Susheela Garu
Padma Sri - Garikipati Narasimha Rao
Sri Madhavapeddi Suresh garu

Sri Swara Veenapani garu (Midhunam Music Director)
Sri Govindaraju garu (Guntur Govt. Music College Principal)
Sri Angadi Siva Prasad garu(Junior Ghantasala)
Sri Dr.Upendra Srinivas garu(MD, Quantum Super Speciality Diagnostics)

What to Expect:
Jhummandi Naadam - Signing Competition 🎶
Special Talent show
Delicious Telugu Cuisine 🍛
Networking and Fun Activities 🤝
And much more!
This milestone wouldn't have been possible without our incredible community. Your support, enthusiasm, and participation have made this journey truly memorable.

Save the Date and bring your friends and family along to celebrate with us. Let's make our 1st anniversary a day to remember!.

How to Get Your Tickets:
🏢 Visit our office in person: Office will be open all days from 10AM - 1 PM and from 5PM- 8 PM
VTS Office, Devasthanagalu, Varthur, Bengaluru, Karnataka 560087

Don't wait until the last minute – make sure you've got your tickets ready to join in the fun and celebrations!

Don't forget to RSVP and share this post with your friends. We can't wait to see you there!

28/12/2022

ఏ భాషలోనైనా "మ" అక్షరాన్ని చేర్చుకున్న అమ్మ పిలుపులోని ఉండే మాధుర్యాన్ని అమ్మ భాష ప్రాధాన్యతను వివరించే ప్రసంగ...

13/11/2022
13/11/2022
24/10/2022

दीपज्योतिः परंब्रह्म दीपज्योतिर्जनार्दनः। दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते॥ शुभ दीपावलिः

మిత్రులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు

ಸ್ನೇಹಿತರ ಎಲ್ಲರಿಗೂ ದೀಪಾವಳಿ ಶುಭಾಶಯಗಳು

అందరికీ వందనములు!! ముందుగా మన సంఘం group లో join అయినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.అలాగే andarini సంఘంలో  సభ్యత్వం కూడా తీ...
09/10/2022

అందరికీ వందనములు!!

ముందుగా మన సంఘం group లో join అయినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.
అలాగే andarini సంఘంలో సభ్యత్వం కూడా తీసుకోవాల్సినదిగా మా విన్నపం.
(వార్షిక సభ్యత్వం రుసుము 108/-. ) మాత్రమే

Varthur లో అన్ని భాషా/రాష్ట్ర సంఘాలు వున్నాయి , ఈ సంఘాలు organize చేసిన ఏదో ఒక కార్యక్రమానికి నేను Varthur RWA president హోదా లో అతిధిగా పాల్గొన్నాను. వాళ్ల సంఘటిత భావం చూసిన తరువాత ఎందుకు తెలుగు వారికి ఇలాంటి సంఘం వుండ కూడదు అనే ఆలోచనbలోంచి పుట్టింది ఈ Varthur తెలుగు సంఘం.

వెంటనే కొంత మంది మిత్రులతో whatsapp group create చేశాము, అలా 10 మందితో ప్రారంభం అయిన ప్రయాణం ఈ రోజు మీ అందరి సహకారంతో 1100+ మందికి పెరిగింది.

సంఘం ఆవిష్కరణ ఎవరైనా మహానుభావులతో చేయించాలి అనుకున్నప్పుడు గరికిపాటి, chaganti గారు మదిలో మెదిలారు. వెంటనే ప్రయత్నిస్తే గరికిపాటి వారి contact దొరకటం, అయన confirm చేయటం వెంట వెంటనే జరిగింది.

Chaganti గారి ప్రవచనం వినే భాగ్యం కూడా తొందరలోనే మన అందరికి దొరుకుతుంది అని ఆశిస్తున్నాము.

1. సంఘం ఒక మొదటి సమావేశం 16th Sept 2022 attend అయిన వాళ్ల అందరినీ Managing committee member కింద జోడించు కొని సంఘం Bye laws తయారు చేయడం అయింది.

2. సంఘం registration work is in progress and should be completed in next 20 working days.

3. 3rd Oct న మన సంఘం ఆవిష్కరణ చేసి మన అందరికీ వారి అమృత ప్రవచనం వినే భాగ్యాన్ని కలిగించిన గురువు గారికి మరొకసారి హృదయ పూర్వక నమస్సుమంజలి .

4. ఈ program కి విచ్చేసిన అందరికీ మరి ఒక సారి హృదయ పూర్వక అభినందనలు.

గురువు గారు చెప్పినట్టు మన తెలుగు వారిది ಆರಂಭ శూరత్వం కాదు అని మనం నిరూపించి చూపాలని, అందుకు మీ అందరి సహాయ సహకారాలు సదా వుంటాయి అని మనసారా కోరుకుంటున్నాము.

ఈ రోజు జరిగిన MC meeting లో, మన future activities గురించి చర్చించాము జరిగింది.
మా ఈ మొదటి ప్రయత్నంలో మేము కొన్ని లోపాలు చేసి వుంటాము, దయ చేసి Feedback form fill చేసి మేము future events లోపారహితంగా చేయడానికి అవకాశం కల్పించాలి అని వినతి. https://forms.gle/r46iYy33AaVS4PSJ8

13th Nov 2022 – Vanabhojanalu @ nearby farm, కార్తీక మాసంలో తోటలో సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటే మంచిది అందుకని మేము దీన్ని plan చేస్తున్నాము. Annavarm నుంచి పూజరిలను ఆహ్వానించి కార్యక్రమం చేయించాలని ఆలోచన. ఇంకా సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాలు కూడా plan చేస్తున్నాము. ಈ కార్యక్రమంకి మనకి sponsors దొరకటం కష్టం అందుకని పూజకి 1116/- (దంపతులకు) and భోజనంకి 200 per person గా fix చేశాము(no charge for kids below 10 years).

దయ చేసి VTS account కి ఈ amount transfer చేసి మీ registration ని google form లో update చేయాల్సిందిగా వినతి. For better planning of logistics and arrangements, we want to set deadline for registration as 30th Oct. https://forms.gle/KCebDG7b815LE5s17

14th & 15th Jan – సంక్రాంతి సంబరాలు

22nd Feb – ఉగాది

మరొక్క సారి మీ అందరికీ ధన్యవాదాలు ,
మీ అందరి సహకారాలు ಎಲ್ಲ వేళలో ఆశిస్తు,

మీ
VTS Managing committee.

ఈ కార్యక్రమాన్ని భారీ విజయం సాధించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ మేము కృతజ్ఞులము. మా ఆహ్వానాన్ని అంగీకరించి, విలువైన జ్ఞా...
04/10/2022

ఈ కార్యక్రమాన్ని భారీ విజయం సాధించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ మేము కృతజ్ఞులము. మా ఆహ్వానాన్ని అంగీకరించి, విలువైన జ్ఞానాన్ని పంచుకున్నందుకు గరికిపాటి నరసింహారావు గురువుగారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

Varthur telugu sangham bank account create ayindi. Annual membership (108 INR) teesukovali anukune vaaaru kinda UPI scan...
30/09/2022

Varthur telugu sangham bank account create ayindi. Annual membership (108 INR) teesukovali anukune vaaaru kinda UPI scan chesi pay cheyyandi.

Transaction details mana sangham treasurer Sri Divakar gaariki share cheyyandi using below google form, we will issue receipt and membership ID at venue (please bring your passport size photo).

https://docs.google.com/spreadsheets/d/1oAOOmS-TS3c9EACQXnaEIDBMXGVfpnywHd4n5iJuZgc/edit =0

Donations are welcome.

Rule to follow in this page
25/09/2022

Rule to follow in this page

Sri Garikipati Narasimha Rao gaari Sabha Date: 3rd OctVenue: SR Akshata Palace , Gunjur. Start Time: 3:30 PMAdmission al...
25/09/2022

Sri Garikipati Narasimha Rao gaari Sabha
Date: 3rd Oct
Venue: SR Akshata Palace , Gunjur.
Start Time: 3:30 PM
Admission allowed only through registration

Address

Devasthanagalu, Varthur
Bangalore
560087

Alerts

Be the first to know and let us send you an email when Varthur Telugu Sangham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Varthur Telugu Sangham:

Share