19/12/2019
ప్రథమ జ్యోతిర్లింగ క్షేత్రం
శ్రీ సోమనాథ్
సౌరాష్ట్ర
గుజరాత్ రాష్ట్రం లో
12రోజులు శతచండీ సహిత
మహారుద్రయాగం
స్థిరచిత్రాలు
ప్రారంభం 01-12-2019 ఆ శ్రీ వికారి నామసంవత్సర మార్గశిరమాస శుక్లపక్ష పంచమి ఆదివారం
నుండి
ది 12-12-2019.మార్గశిరమాస శుక్లపక్ష పూర్ణిమ గురువారం వరకు
పూర్ణాహుతి /అవబృధ స్నానంతో సమాప్తము!!