Bright and Morning Star Ministries

Bright and Morning Star Ministries యేసు ఒక్కరే పాపం,మరణమును జయించెను
తనను అంగీకరించువారిని పాప-మరణం నుంచి విడిపించి నిత్యజీవము ఇవ్వగలరు. He alone Able to give Eternal Life.

JESUS Alone Conquered SIN and DEATH, He Alone had the Authority to deliver World from SIN & DEATH.

20/04/2025

క్రైస్తవుల విధానం మారాలి, అన్ని రంగాల్లో క్రైస్తవులు ఉండాలి....

07/02/2025

దయచేసి గమనించగలరు ఎవరి సేవను వారిని చేసుకొనివ్వండి, మీరు చేయు సేవ మీరు చేసుకొండి, తీర్పు తీర్చు దేవుడు ఆయనే....🙏🙏🙏 please don't take God's Duty, respect every men of God.....it's Good for your Blessings..... Like David did to king Soul.....God Bless You dear ❤️ by

05/02/2025

"చీకటి వెలుగులు “నిత్యజీవమునకు” మరియు “నిత్యనాశనముకు” రెండు ఉదాహరణలు"

చీకటి అనగా “నిత్యనాశనముకు” “మృతులకు లేదా నశించువారికి” సూచన
వెలుగు అనగా “నిత్యజీవమునకు” “సజీవులకు లేదా అమరులకు”సూచన

మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు; మనము రాత్రివారము కాము, చీకటివారము కాము.

మొదటి థెస్సలోనికయులు ఐదవ అధ్యాయము, ఐదవ వచనం.

“యేసు” ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. యోహాను సువార్త, తొమ్మిదవ అధ్యాయము, ఐదవ వచనం.

“నిజమైన వెలుగు క్రీస్తు, ప్రస్తుత వెలుగు ఆయనకు చాయగా ఉంది”….

చీకటి …..???

చీకటి అబద్ధాన్ని చూపిస్తుంది

చీకటి అనుమానం కలిగిస్తోంది

చీకటి భయాన్ని పుట్టిస్తుంది

చీకటిలో నీ శరీరం కూడా అసత్యాన్ని కనపరుస్తుంది

చీకటిలో ఉంటే నీ అసలు స్వరూపం అద్దంలో కనబడదు....

చీకటి అంటే…???

చీకటిలో ఉన్నావు అంటే పాపంలో ఉన్నామని అర్థం

చీకటిలో ఉన్నావు అంటే మరణ సంబంధిగా ఉన్నావని అర్థం

చీకటిలో ఉన్నావు అంటే పవిత్రుడవే కాదు, అక్రమ జీవితాన్ని జీవిస్తున్నావు

చీకటిలో ఉన్నావు అంటే నీకు వెలుగు అంటే ఇష్టం లేదు

వెలుగు…..???

వెలుగు నిజాన్ని ప్రచురం చేస్తుంది, సత్యాన్ని తేటగా కనపరుస్తుంది

వెలుగులో నిస్సందేహంగా ఉండవచ్చు

వెలుగులో దైర్యం ఉంటుంది

వెలుగులో నీ శరీర అసలు స్వరూపం కనబడుతుంది

వెలుగులో ఉంటే నీ సమస్తము, నీ రూపము, అద్దంలో తేటగా కనపడుతుంది.

వెలుగు అనగా ఏమిటి….???

వెలుగు అనగా “పరిశుద్ధత”

వెలుగు అనగా “సత్యం”

వెలుగు అనగా “యదార్థ మార్గం”

వెలుగు అనగా “నిత్యజీవం”

వెలుగు అనగా “సజీవుడవు మృతుడవుకావు”

ఈ లోకంలో వెలుగును, అనగా..? నిత్యజీవమునైయున్న యేసును పొందుకో, చీకటిలోనుంచి అనగా మరణం భంధకం నుండి బయటకు రా…..

చీకటిలోనుంచి, పాపం నుంచి, అసత్యం నుంచి, మరణంనుంచి బయటకు రా….

పరిశుద్ధతనిచ్చు,యధార్థమార్గంలో నడుపు, సత్యాన్ని తెలుపు, నిత్యజీవము నిచ్చు వెలుగులోనికి ప్రవేశించు, అనగా….? లోకానికి వెలుగైయ్యున్న యేసుక్రీస్తును అంగీకరించు…… పరిశుద్ధముగా, యధార్థమార్గంలో,సత్యములో, నిత్యజీవములోనికి ప్రవేశించు…..

తండ్రియైన దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ రోజే ఆయన ప్రేమను పొందుకో…….. ఆమెన్

You're Brother
In Christ
Pastor. Naveen Kumar Gurram



#

స్తుతించెదన్ స్తోత్రించెదన్ జీవితమంతా నీ సన్నిధిలోLyrics tune sang by Pastor Naveen Gurram
05/01/2025

స్తుతించెదన్ స్తోత్రించెదన్ జీవితమంతా నీ సన్నిధిలో
Lyrics tune sang by Pastor Naveen Gurram

Lyrics, Tune, sing by Pastor. Naveen Kumar Gurram .Ministries ...

Title: Roots of Change: Missionary Contributions to Indian Education and Social ReformTelugu Title: *మార్పు మూలాలు: భారత...
26/12/2024

Title: Roots of Change: Missionary Contributions to Indian Education and Social Reform

Telugu Title: *మార్పు మూలాలు: భారతీయ విద్య మరియు సామాజిక మార్పులో మిషనరీ ప్రాముఖ్యత*

Dedication
To the countless men and women who envisioned education as a means to uplift humanity, and to the individuals who have been empowered through their efforts.

---

Table of Contents
1. Introduction: A Transformative Era
2. Foundations of Missionary Education in India
- The Early Missionaries
- British Era Expansion
3. Stories of Transformation
- Dr. B.R. Ambedkar
- Pandita Ramabai
- Michael Madhusudan Dutt
- Ayyankali
- Raja Sir Tanjore Madhava Rao
4. Institutional Contributions
- Missionary Schools and Colleges
- Medical and Technical Education
5. Social Impact and Legacy
- Empowerment of Marginalized Communities
- Women’s Education and Leadership
- Cultural and Linguistic Contributions
6. Reflections and Lessons
- Challenges and Criticism
- Legacy in Modern India
7. Conclusion: Illuminating Truth
8. Appendices and References

---

1: Introduction – A Transformative Era
The 18th and 19th centuries in India were a time of transformation. Traditional systems of caste-based education left Dalits, tribals, and women without access to learning. In this context, Christian missionaries envisioned a bold, inclusive approach to education. Unlike existing systems, missionary education emphasized equality, morality, and scientific inquiry. This chapter outlines their journey and sets the stage for the stories to follow.

---

2: Foundations of Missionary Education in India


Christian missionaries began their educational work in the 16th century with the Portuguese in Goa. Jesuit institutions like St. Paul’s College introduced subjects like science and mathematics while spreading literacy. These early efforts laid the groundwork for missionary schools across India.

Era Expansion**
Protestant missionaries like William Carey (Serampore) and Alexander Duff (Kolkata) revolutionized education by introducing the English language, scientific thought, and modern pedagogy. Their schools and colleges became centers for intellectual and social change.

---

3: Stories of Transformation


Dr. Ambedkar’s life was profoundly shaped by missionary education. Born into a Dalit family, he faced severe social exclusion. Yet, missionary schools provided him a platform for intellectual growth, eventually enabling him to study at Columbia University and the London School of Economics. His education empowered him to draft India’s Constitution, championing equality and social justice.


Pandita Ramabai, a Brahmin widow, found refuge and education through missionaries. Her work, especially in founding the Mukti Mission, transformed the lives of thousands of women. She is a beacon of women’s empowerment and education in India.


Educated at Bishop’s College in Kolkata, Dutt’s exposure to Western literature and missionary ethics reshaped Indian poetry. His groundbreaking work in Bengali and English literature introduced a modern sensibility that influenced generations.


In Kerala, Ayyankali’s leadership in the Dalit community was inspired by missionary education. By advocating for Dalit children’s right to attend public schools, he laid the foundation for social reform in Travancore.

Sir Tanjore Madhava Rao
Madhava Rao’s administrative reforms in princely states like Travancore and Baroda were deeply influenced by the values instilled through missionary education. His policies emphasized education and welfare for all.

---

4: Institutional Contributions

Schools and Colleges
- *Madras Christian College (MCC):A hub for progressive thought.
- *Scottish Church College: A center for philosophical and scientific inquiry.
- *Serampore College: Pioneered degree-level education in India.

and Technical Education
Christian Medical College (CMC), Vellore, and other institutions trained generations of doctors and engineers, addressing India’s rural and urban needs.

---

5: Social Impact and Legacy

of Marginalized Communities**
Missionaries provided Dalits and tribals with their first opportunities for formal education, empowering leaders who would advocate for their communities.

’s Education and Leadership
Schools like Sarah Tucker College and Bethune College produced some of India’s earliest women leaders, breaking centuries-old barriers.

and Linguistic Contributions
Missionaries translated the Bible and classical texts into Indian languages, enriching vernacular literature while fostering cultural pride.

---

6: Reflections and Lessons

and Criticism
Missionaries often faced resistance from orthodox groups and accusations of promoting conversions. However, their focus on uplifting the downtrodden remained steadfast.

in Modern India
Missionary-founded institutions continue to serve as pillars of India’s education system, producing leaders across fields.

---

7: Conclusion – Illuminating Truth
Christian missionaries redefined education in India. They empowered the oppressed, challenged social norms, and laid the foundation for modern Indian society. By revisiting their contributions, we honor their legacy and inspire a renewed focus on education as a tool for equality and progress.

---

and References
- Detailed timelines of missionary activities in India.
- Bibliography of sources, including missionary letters, biographies, and educational records.
- Archival photos and maps.

By

దశమ భాగం ఎందుకు ఇవ్వాలి (Part )...?https://youtu.be/kWTIpNAO5RA?si=zct_fEHgsmgg7zSsదయచేసి క్రైస్తవులు తప్ప మరి ఇతర మతస్థ...
02/12/2024

దశమ భాగం ఎందుకు ఇవ్వాలి (Part )...?
https://youtu.be/kWTIpNAO5RA?si=zct_fEHgsmgg7zSs

దయచేసి క్రైస్తవులు తప్ప మరి ఇతర మతస్థులైన సహోదరులు తిరిగి బదులుగాని, లేదా సజెషన్ కాని అనవసరమైన పదజాలంతో మాట్లాడటం కాని (Prohibited 🚫🚫)

"Bible is Only for our Christian Spiritual Application"
Thank you

04/09/2024

ప్రియ సహోదరీ సహోదరులారా, మీ అందరికీ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శక్తి గల నామములో‌వందనాలు తెలియజేస్తున్నాను,
ఇది చాలా అత్యవసరమైన ప్రార్థన అభ్యర్థన….

ఈ లోక ప్రజలు దీనిని అర్థం చేసుకోలేరు, ప్రియమైన దైవజనులారా, దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలలో మన రెండు తెలుగు రాష్ట్రాలను గూర్చి విజ్ఞాపించండి.....

నేను దీన్ని షేర్ చేయడానికి ఆలస్యం చేసాను, ఇది చాలా ఖచ్చితమైనది, మనం ప్రార్థించకపోతే మున్ముందు చాలా నష్టం జరుగుతుంది, సిల్లీగా తీసుకోకండి, దయచేసి సీరియస్‌గా తీసుకోండి...

నాకు ఒక సంవత్సరం నుండి హెచ్చరిక వస్తోంది, ఇది దృష్టిలో ఉంది, నేను ప్రార్థన చేసినప్పుడు నిద్రపోయేటప్పుడు 💤 నాకు ఈ విచిత్రమైన దర్శనం వచ్చేది....

మరోసారి నాకు 31-08-2024న దర్శనం వచ్చింది,

దర్శనం ఇలాగు ఉంది నేను మరియు నా భార్య ఎక్కడికో వెళ్తున్నాము అక్కడ చాలా వర్షాలు కురుస్తున్నాయి, భారీ వర్షంలా ఉంది , తుఫాను 🌀 అన్ని రాష్ట్రాలను కప్పివేస్తుంది, ప్రతి చోటా వరద ఉంది .... చాలా ఇళ్ళు జలమయం కావడం నేను చూశాను మరియు మేము కూడా ఆ దర్శనంలో వరద నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము......

ఈ దర్శనానికి నేను ఆశ్చర్యపోయాను మరియు భయపడ్డాను.....

దేవుని పరిశుద్ధులందరూ, నా ప్రియమైన మిత్రులారా, దయచేసి ఒక గంట లేదా ఒక నిమిషం కేటాయించండి, మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా నీళ్లలో ఉండబోతున్నాయి ప్రార్థించండి...... మన రాష్ట్రాలు నీళ్లలో మునిగిపోకుండా ఉండాలని. ...

రాబోయే ఈ దయనీయమైన పరిస్థితి నుండి బయటపడేందుకు ప్రభువు మనకు సహాయం చేయును గాక.....

దయచేసి నా స్నేహితులు మరియు దేవుని ప్రియమైన సేవకులు మన రాష్ట్రాల గూర్చి ప్రార్థించండి ……

ధన్యవాదాలు🙏

ప్రభువు ఎప్పటికీ మహిమపరచబడాలి మరియు స్తుతించబడాలి….ఆమెన్

VBS 2024 at BMSM(JPPF) it's been wonderful time with Childrenఆయన శిష్యులు, తీసికొనివచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల...
30/06/2024

VBS 2024 at BMSM(JPPF) it's been wonderful time with Children
ఆయన శిష్యులు, తీసికొనివచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను అటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఈలాటివారిదని వారితో చెప్పి౹
మత్తయి 19.14

https://youtu.be/yVS-n3exvZc?si=O718Ok73vm_qTUID
16/06/2024

https://youtu.be/yVS-n3exvZc?si=O718Ok73vm_qTUID

‭ఆదికాండము 7:1-24 [1] యెహోవా–ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటివారును ఓడలో .....

Address

Gidajam Village, Rowthulapudi Mandal, Koduru Post, East Godavari District, Andhrapradesh, Pin
Annavaram
533406

Alerts

Be the first to know and let us send you an email when Bright and Morning Star Ministries posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Bright and Morning Star Ministries:

Share