31/03/2021
Dear Devotees,
We wanted to make a "silver throne" for the idol of Sri Sai Baba at the Sri Shirdi Sai Temple, 3rd Road, Anantapur. Devotees wishing to take part can donate in the form of silver or money. For money transfer, please find the account information below.
Once transferred online, kindly send us the screenshot to receive receipt.
అనంతపురం, 3వరోడ్డులోని శ్రీషిరిడీసాయి మందిరములో శ్రీసాయినాథులవారి మూల విగ్రహమునకు "వెండి సింహాసనము" ను చేయించదలచినాము. కావున భక్తాదులు ధన రూపములో కానీ, వెండి రూపములో కానీ సహకరించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రులు కావలసినదిగా కోరడమైనది
మీరు ఆన్‌లైన్‌లో డబ్బు పంపిన తర్వాత, రశీదు స్వీకరించడానికి దయచేసి స్క్రీన్‌షాట్‌ను మాకు పంపండి.
Sarve jana sukhino bhavanthu!
Lokha samastha sukhino bhavanthu!