Sri Sathya Sai Kshetram - Meda Shakunthalamma Sadan

Sri Sathya Sai Kshetram - Meda Shakunthalamma Sadan Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri Sathya Sai Kshetram - Meda Shakunthalamma Sadan, Religious organisation, opposite to Srinivasa Ramanujan Institute of Technology, Chedulla, Anantapuramu.

Sri Sathya Sai Kshetram Meda Shakunthalamma Sadam, Multiple Temples, Goshala, Vedapatalashala, Function Hall, Library, Old Age home, Children's Play park, Skill development center

27/01/2026

27.01.2026 రోజు భగవాన్ శ్రీ సత్య సాయి క్షేత్రమునకు కరుణామయి భగవతి శ్రీ శ్రీ శ్రీ విజయేశ్వరి దేవి అమ్మవారు (శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమము, పెనుశిల క్షేత్రం, పెంచలకోన, నెల్లూరు జిల్లా) విచ్చేసిన సందర్భంగా బాలికలచే నృత్య ప్రదర్శన

27/01/2026

27.01.2026 రోజు భగవాన్ శ్రీ సత్య సాయి క్షేత్రమునకు కరుణామయి భగవతి శ్రీ శ్రీ శ్రీ విజయేశ్వరి దేవి అమ్మవారు (శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమము, పెనుశిల క్షేత్రం, పెంచలకోన, నెల్లూరు జిల్లా) విచ్చేసి తమ సందేశం తరువాత భక్తులకు ఆశ్వీరాదం అనుగ్రహించారు

27/01/2026

27.01.2026 రోజు భగవాన్ శ్రీ సత్య సాయి క్షేత్రమునకు కరుణామయి భగవతి శ్రీ శ్రీ శ్రీ విజయేశ్వరి దేవి అమ్మవారు (శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమము, పెనుశిల క్షేత్రం, పెంచలకోన, నెల్లూరు జిల్లా) విచ్చేసి భక్తులకు తమ దివ్య సందేశము అనుగ్రహించారు

27/01/2026

27.01.2026 రోజు భగవాన్ శ్రీ సత్య సాయి క్షేత్రమునకు కరుణామయి భగవతి శ్రీ శ్రీ శ్రీ విజయేశ్వరి దేవి అమ్మవారు (శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమము, పెనుశిల క్షేత్రం, పెంచలకోన, నెల్లూరు జిల్లా) విచ్చేసి సకల దేవతా దర్శనం తరువాత జ్యోతి ప్రజ్వలనం కావించారు. తదుపరి, క్షేత్రం ప్రెసిడెంట్ మేడా నరసింహులు గారిచే మాతకు భక్తి ప్రపత్తులతో సత్కారించారు

27/01/2026

27.01.2026 రోజు భగవాన్ శ్రీ సత్య సాయి క్షేత్రమునకు కరుణామయి భగవతి శ్రీ శ్రీ శ్రీ విజయేశ్వరి దేవి అమ్మవారు (శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమము, పెనుశిల క్షేత్రం, పెంచలకోన, నెల్లూరు జిల్లా) విచ్చేసి, క్షేత్రం లో ఉన్న సకల దేవతల (పర్తి సాయిబాబా, షిర్డీ సాయిబాబా, దత్తాత్రేయ, గాయత్రి, మహాలక్ష్మి, వినాయక, ఈశ్వర, పార్వతి, వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి, వెంకటేశ్వర, లక్ష్మీ నరసింహ, లక్ష్మణ సీతా సమేత రామ చంద్ర స్వామి). దర్శనం చేసుకున్నారు.

27/01/2026

27.01.2026 రోజు భగవాన్ శ్రీ సత్య సాయి క్షేత్రమునకు కరుణామయి భగవతి శ్రీ శ్రీ శ్రీ విజయేశ్వరి దేవి అమ్మవారు (శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమము, పెనుశిల క్షేత్రం, పెంచలకోన, నెల్లూరు జిల్లా) విచ్చేసినప్పుడు భక్తులచే స్వాగతం

27.01.2026 రోజు భగవాన్ శ్రీ సత్య సాయి క్షేత్రమునకు కరుణామయి భగవతి శ్రీ శ్రీ శ్రీ విజయేశ్వరి దేవి అమ్మవారు (శ్రీ మాతృదేవి...
27/01/2026

27.01.2026 రోజు భగవాన్ శ్రీ సత్య సాయి క్షేత్రమునకు కరుణామయి భగవతి శ్రీ శ్రీ శ్రీ విజయేశ్వరి దేవి అమ్మవారు (శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమము, పెనుశిల క్షేత్రం, పెంచలకోన, నెల్లూరు జిల్లా) విచ్చేసి, క్షేత్రమును పావనం చేసి భక్తులకు తమ దివ్య సందేశం అందించారు.

4వ వార్షికోత్సవం సందర్భంగా భగవాన్ శ్రీ సత్య సాయి క్షేత్రం లో 23.01.2026 వసంత పంచమి రోజు చండీ హోమం జరిగింది
26/01/2026

4వ వార్షికోత్సవం సందర్భంగా భగవాన్ శ్రీ సత్య సాయి క్షేత్రం లో 23.01.2026 వసంత పంచమి రోజు చండీ హోమం జరిగింది

26/01/2026

4వ వార్షికోత్సవం సందర్భంగా భగవాన్ శ్రీ సత్య సాయి క్షేత్రం లో 23.01.2026 వసంత పంచమి రోజు చండీ హోమం తరువాత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి అభిషేకం జరిగింది

4వ వార్షికోత్సవం సందర్భంగా భగవాన్ శ్రీ సత్య సాయి క్షేత్రం లో రెండవ రోజు 22.01.2026 జరిగిన రుద్రాభిషేకం, హోమ కార్యక్రమాలు
26/01/2026

4వ వార్షికోత్సవం సందర్భంగా భగవాన్ శ్రీ సత్య సాయి క్షేత్రం లో రెండవ రోజు 22.01.2026 జరిగిన రుద్రాభిషేకం, హోమ కార్యక్రమాలు

4వ వార్షికోత్సవం సందర్భంగా భగవాన్ శ్రీ సత్య సాయి క్షేత్రం లో మొదటి రోజు 21.01.2026 జరిగిన హోమ కార్యక్రమాలు
26/01/2026

4వ వార్షికోత్సవం సందర్భంగా భగవాన్ శ్రీ సత్య సాయి క్షేత్రం లో మొదటి రోజు 21.01.2026 జరిగిన హోమ కార్యక్రమాలు

Address

Opposite To Srinivasa Ramanujan Institute Of Technology, Chedulla
Anantapuramu
515701

Alerts

Be the first to know and let us send you an email when Sri Sathya Sai Kshetram - Meda Shakunthalamma Sadan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share