13/10/2024
12.10.24 శుద్ధ దశమి
శనివారం అనంతపురం క్రొత్తవూరు వాసవీ దేవ్యాలయము నందు దసరా నవరాత్రులను పురస్కరించుకొని వాసవీ మాత మూల విరాట్
స్వర్ణ మయమైన పీఠం, బంగారుపూతప్రభావళి,
బంగారు చీర, బంగారు కిరీటం, బంగారు హస్తములు, పాదుకల తో
ఉత్సవమూర్తులకు
వాసవీ కన్యకా పరమేశ్వరి దర్భార్
మొదలగు రూపముల తో
వివిధ అలంకారములలో వాసవీమాత భక్తులకు అభయ మిచ్చుచున్నది