09/01/2025
బ్రిటీష్ శాస్త్రవేత్త న్యూటన్ కాలంలో విశ్వం "ద్రవ్యం"తో ఏర్పడిందని అనుకున్నారు. జర్మన్ శాస్త్రవేత్త ఐన్స్టెయిన్ కాలంలో విశ్వం "శక్తి"తో ఏర్పడిందని అనుకున్నారు. ఫ్రెడ్మెూయిల్ కాలాలనికి విశ్వనిర్మాణంలో పునాది "జ్ఞానం" అని గుర్తించారు. చివరకు 21వ శతాబ్దంలో విశ్వంలో ఒక ఇంటిలిజెంట్ డిజైన్ ఉందని కనిపెట్టారు. విశ్వాన్ని సూక్ష్మంగా పరి శీలించే వ్యక్తికి ఇక్కడ మహాశక్తిమంతుడైన మహోన్నతుడెవరో ఉన్నారనిపిస్తుంది.
దేవుడున్నాడని ఒప్పుకోకపోతే విశ్వానికి వివరణ సాధ్యం కాదు.
Download link :
https://tinyurl.com/daivanveshana
Read online
https://online.fliphtml5.com/ckdytw/hdbg/