Sri Rudra Pooja Store

Directions

Sri Rudra Pooja Store One shop destination for all Pooja needs, Brass Idols,German silver & Festivals essentials in ATP

05/10/2026

ఒకే ఫ్రేమ్‌లో అష్టలక్ష్మి అమ్మవారి 8 దివ్య స్వరూపాలు 🙏✨

పూజా గదిలో అష్టలక్ష్మి అమ్మవారి చిత్రాలను విడివిడిగా పెట్టడానికి స్థలం లేదా?
అయితే మీ కోసం ఈ అందమైన అష్టలక్ష్మి ఫోటో ఫ్రేమ్. ❤️

✨ Square & Circle designs available
✨ పూజా గదికి అందమైన ఆధ్యాత్మిక అలంకరణ
✨ భక్తి, శుభం, ఐశ్వర్యానికి ప్రతీక

📍 Sri Rudra Pooja Store, Ananthapur
📲 Details కోసం WhatsApp: 8971519191

Hashtags

02/10/2026

🌸 ఇ దసరా పండగకి కొత్త స్టాక్‌తో మీ శ్రీ రుద్ర పూజ స్టోర్ సిద్ధంగా ఉంది! 🙏 అమ్మవారి పూజా సామగ్రి నుంచి పూజకు అవసరమైన ప్రతి వస్తువు వరకు అన్నీ అందుబాటులో ఉన్నాయి.

📍 Sri Rudra Puja Store 📌 కోవూరు నగర్, రామ్ నగర్, అమూల్ డెయిరీ పక్కన, అనంతపురం.

❤️ అమ్మవారి భక్తులందరికీ ఆహ్వానం!

24/09/2026

పూజకు కావాల్సిన ప్రతి వస్తువు… ఒకే చోట! 🙏✨

అగరబత్తులు, 7-in-1 అగరబత్తులు, Oody’s & Dhoops, చందనం, విభూది, పచ్చ కర్పూరం, దైవ చిత్రాలు & ఫ్రేమ్స్, శ్రీ రుద్ర బెల్లం క్యూబ్స్… ఇలా మీ పూజా అవసరాల కోసం ఎన్నో రకాల వస్తువులు ఒకే చోట అందుబాటులో ఉన్నాయి. 🪔🌸

పూజా సామాగ్రి కోసం ఇక ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు…
మీకు దగ్గరలోనే Sri Rudhra Pooja Store ❤️

📍 Kovur Nagar, Ram Nagar, Amul Dairy Beside, Anantapur

మీ పూజ… మా బాధ్యత. 🙏

20/09/2026

🙏✨ వినాయక చవితి సందర్భంగా మన శ్రీ రుద్ర పూజా స్టోర్ నుండి పూజా సామగ్రి మరియు వినాయక చవితి ప్రత్యేక వస్తువులను కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు! ❤️

మా స్టోర్‌ను ఆదరించిన ప్రతి కస్టమర్‌కి ప్రత్యేక అభినందనలు & ధన్యవాదాలు! 🐘❤️

శ్రీ రుద్ర పూజా స్టోర్ — మీ ప్రతి పూజకు మా సహకారం. ✨

⚡️

17/09/2026

పూజా గదికి సంప్రదాయమైన అందంతో పాటు రాయల్ లుక్ కావాలా? ✨🙏
మా దగ్గర అందుబాటులో ఉన్న అందమైన ఆంటిక్ పూజా వస్తువులు మీ పూజా స్థలానికి ప్రత్యేకమైన ఆకర్షణను తీసుకొస్తాయి. ప్రతి డిజైన్‌లోనూ కనిపించే సాంప్రదాయ కళాత్మకతే వీటి ప్రత్యేకత. 🔱✨

ఇలాంటి ప్రత్యేకమైన పీస్‌లు ఎక్కువ కాలం స్టాక్‌లో ఉండకపోవచ్చు… మీకు నచ్చిన డిజైన్ కోసం ఆలస్యం చేయకుండా ఇప్పుడే మా స్టోర్‌కి వచ్చి చూడండి! 🛍️🔥

📍 Sri Rudhra Pooja Store
Kovur Nagar, Ram Nagar, Amul Dairy పక్కన, Anantapur

⚡️

12/09/2026

🐘🔥 వినాయక చవితి వస్తుంది అంటే …ముందుగానే పండుగ స్టార్ట్ అయినట్టే!

భక్తితో వినాయకుడిని స్వాగతిస్తూ…
🎉 ఈ వినాయక చవితిని మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దాం!

విఘ్నాలు తొలగాలి…
విజయాలు పెరగాలి…
మన అడుగులు ఎప్పుడూ ముందుకే సాగాలి! 💪🔥

🙏 Sri Rudhra Pooja Store తరఫున మీ అందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు! 🐘🌺

బప్పా మోరియా! ❤️‍🔥

⚡️

09/09/2026

08/09/2026

🐘🙏🏻 ఈ వినాయక చవితికి మీ ఇంటి వినాయకుడి కోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు!

6, 7, 9 inches నుంచి పెద్ద సైజుల వరకు ఎన్నో రకాల గణేష్ విగ్రహాలు 🐘✨

అంతేకాదు…
🌿 21 పత్రులు
👕 వినాయకుడి టీ-షర్ట్స్
🧣 కండువాలు
🎀 రిబ్బన్లు
🙏 పూజా సామాగ్రి
✨ వినాయకుడి అలంకరణకు కావాల్సిన ఎన్నో వస్తువులు…

అన్నీ ఒకే చోట — శ్రీ రుద్ర పూజా స్టోర్! ❤️

🌿 21 పత్రులు పండుగకు 2 రోజుల ముందుగానే అందుబాటులో ఉంటాయి.
చివరి నిమిషంలో పత్రుల కోసం వెతికే ఇబ్బంది లేకుండా ముందుగానే వచ్చి తీసుకెళ్లండి. 🙏🏻

📍 Kovur Nagar, Ram Nagar, Amul Dairy పక్కన, Anantapur

ఈ వినాయక చవితి మీ ఇంట్లో ఆనందం, శాంతి, శుభం నిండాలని కోరుకుంటూ… 🐘🙏🏻

04/09/2026

🙏✨ ఈ వినాయక చవితికి మీ ఇంటికి శుభాన్ని, ఆనందాన్ని తీసుకొచ్చే వినాయకుడిని ఎంచుకోండి! 🐘❤️

అందమైన గణేష్ విగ్రహాలు ఇప్పుడు మా షాప్‌లో అందుబాటులో ఉన్నాయి. 🙏✨

మీకు నచ్చిన విగ్రహాన్ని ఎంచుకుని ఈ వినాయక చవితిని మరింత ప్రత్యేకంగా జరుపుకోండి! ❤️

📍 Visit our shop
శ్రీ రుద్ర పూజ స్టోర్ Kovur Nagar, Ram Nagar, Amul Dairy Beside.
📩 DM us for details & availability

🕉️ గణపతి బప్పా మోరియా! 🙏🐘
Location: https://maps.app.goo.gl/QiMC6KFWVn8ZVXGs5?g_st=ic


01/09/2026

🦚✨ ఈ కృష్ణాష్టమికి కావాల్సిన ప్రతి వస్తువు… ఒక్క చోటే! 💙🙏

కృష్ణుడి విగ్రహాల నుంచి 🦚
🪔 పూజా సామాగ్రి వరకు…
👶 మీ చిన్నారిని బాలకృష్ణుడిగా అలంకరించేందుకు
👗 కృష్ణుడి డ్రెస్సులు
💎 జ్యువెలరీ & యాక్సెసరీస్ వరకు…

వేర్వేరు వస్తువుల కోసం వేర్వేరు షాపులకు తిరగాల్సిన అవసరం లేదు! ❤️

👉 Krishnashtami Special – Everything Under One Roof!
మీ కృష్ణాష్టమి వేడుకల కోసం **Sri Rudra Pooja Store

📍 Sri Rudra Pooja Store, Anantapur
📞 8971519191

Anantapur

Address

Shop-1, PTC Road, Near Amul Ice Cream Parlour, Ram Nagar, Ananthapur
Anantapur
515004

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Rudra Pooja Store posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share