శ్రీ మాత అద్దంకమ్మ తల్లి దేవస్థానం - పొన్నెకల్లు

  • Home
  • India
  • Amaravati
  • శ్రీ మాత అద్దంకమ్మ తల్లి దేవస్థానం - పొన్నెకల్లు

శ్రీ మాత అద్దంకమ్మ తల్లి దేవస్థానం - పొన్నెకల్లు Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from శ్రీ మాత అద్దంకమ్మ తల్లి దేవస్థానం - పొన్నెకల్లు, Hindu temple, Ponnekallu, Amaravati.

ఈరోజు *వైశాఖ అమావాస్య*  సందర్భంగా సువాసన వెదజల్లే *లక్ష మల్లెపూల* అలంకరణ లో మన *అద్దంకమ్మ తల్లి* 🙏
16/05/2026

ఈరోజు *వైశాఖ అమావాస్య* సందర్భంగా సువాసన వెదజల్లే *లక్ష మల్లెపూల* అలంకరణ లో మన *అద్దంకమ్మ తల్లి* 🙏

ఈ శ్రీరామనవమి మనకు శుభకరం, ఆనందకరం అవ్వాలని ఆశిస్తు..శ్రీరామనవమి శుభాకాంక్షలు 💐
27/03/2026

ఈ శ్రీరామనవమి మనకు శుభకరం, ఆనందకరం అవ్వాలని ఆశిస్తు..

శ్రీరామనవమి శుభాకాంక్షలు 💐

నూతన సంవత్సరంలో మనకు అన్ని విజయాలు లభించాలని, సంతోషం నిరంతరంగా ఉండాలని ఆశిస్తున్నాను. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాక...
19/03/2026

నూతన సంవత్సరంలో మనకు అన్ని విజయాలు లభించాలని, సంతోషం నిరంతరంగా ఉండాలని ఆశిస్తున్నాను.

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 💐

సంక్రాంతి శుభాకాంక్షలు 💐💐
15/01/2026

సంక్రాంతి శుభాకాంక్షలు 💐💐

13/12/2025

ఈరోజు నుండి మన అమ్మవారి దేవస్థాన ప్రాంగణం లో రాజ శ్యామల మహా యాగం జరుగుతుంది.

ఈరోజు ఆదివారం పురస్కరించుకొని  అమ్మవారికి అభిషేకం తదుపరి అలంకరణ
16/11/2025

ఈరోజు ఆదివారం పురస్కరించుకొని అమ్మవారికి అభిషేకం తదుపరి అలంకరణ

05/11/2025

కార్తీక పౌర్ణమీ సందర్భంగా ఆకాశ దీపం 🪔

05/11/2025

మన దేవస్థాన ప్రాంగణం లో జ్వాల తోరణం కార్తిక పౌర్ణమి సందర్భంగా 🙏

Address

Ponnekallu
Amaravati
522018

Website

Alerts

Be the first to know and let us send you an email when శ్రీ మాత అద్దంకమ్మ తల్లి దేవస్థానం - పొన్నెకల్లు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category