హిందూ ధర్మ దీక్ష సేవక్

హిందూ ధర్మ దీక్ష సేవక్ శ్రీ శ్రీ శ్రీ శివ స్వామి వారి మంగళాశాసనములతో హైందవ ధర్మ శంఖారావం

28/09/2024

🚩

17/06/2023

ఓం
శ్రీ శైవ క్షేత్రం వనిత శక్తి,
ధర్మో రక్షతి రక్షితః, వాసవి ఇంటర్నేషనల్ పరివార్, మన అమ్మకు మనసారె మనసారా ది *19-06-2023* సోమవారం *ఉదయం 9-00* గంటలకు ఆషాడ మాసం మొదటి రోజు *దుర్గమ్మ తల్లికి సారె సమర్పణ చేద్దాం అందరూ 9-00 గంటలకల్లా దుర్గ గుడి ఘాట్ రోడ్డు దగ్గరకు విచ్చేయండి*.

పంచ మాంగల్యాలు
అనగా
*1 బొట్టు*
*2 పూలు*
*3 సూత్రాలు*
*4 గాజులు*
*5 మెట్టెలు*
ధరించి వచ్చిన తల్లులకు అమ్మవారికి సమర్పించ్చిన 5 చీరలు లక్కీ డీప్ ద్వారా తీసి ఇవ్వబడును మన సంస్కృతి సాంప్రదాయలను పాటిస్తూ ముందు తరాల వారికి అందిదాం
*మీ శివ స్వామిజీ జయహో భారత్*. 🚩🚩🚩🚩🚩

హైందవ ధర్మ శంఖారావం 🚩
23/05/2023

హైందవ ధర్మ శంఖారావం 🚩

హిందూ బందువులకు ఆహ్వానం 🚩
07/05/2023

హిందూ బందువులకు ఆహ్వానం 🚩

🚩
06/05/2023

🚩

హైదవ ధర్మ  శంఖారావం Face book page ni like చేయండి. Share చేయండి🚩
04/05/2023

హైదవ ధర్మ శంఖారావం
Face book page ni like చేయండి. Share చేయండి🚩

ఓం నమః శివాయ 🚩
03/05/2023

ఓం నమః శివాయ 🚩

🕉️🕉️ జై శ్రీరామ్🚩🚩 శ్రీ శ్రీ శ్రీ శివ స్వామి వారి మంగళాశాసనములతో  హైందవ ధర్మ శంఖారావంహిందువులారా వేలాదిగా తరలిరండి ఈ హైం...
03/05/2023

🕉️🕉️ జై శ్రీరామ్🚩🚩
శ్రీ శ్రీ శ్రీ శివ స్వామి వారి మంగళాశాసనములతో
హైందవ ధర్మ శంఖారావం
హిందువులారా వేలాదిగా తరలిరండి ఈ హైందవ ధర్మ శంఖారావం విజయవంతం చేయండి.
శ్రీ శ్రీ శ్రీ శివస్వామి వారి మంగళాశాసనములతో ఈ నెల 21 న గుంటూరులో హిందూ ధర్మ దీక్షా సేవక్ పూరిస్తున్న హైందవ ధర్మ శంఖారావం లో ప్రతి ఒక్క హిందూ బందువు పాల్గొని హిందూ ఐకమత్యం చూపించండి. మన ధర్మం మీద జరుగుతున్న దాడులను ఎదుర్కొందాము, ధర్మాన్ని దేశాన్ని రక్షించుకుందాము.

తేదీ : 21 మే
వేదిక : చత్రపతి శివాజి ప్రాంగణం,శ్రీ భద్రకాళీ దేవస్థానం ఎదురుగా, గుంటూరు బస్టాండు వద్ద.

🚩🚩జై గురుదేవ్ 🚩🚩
🕉️🇮🇳

Address

Sri Saiva Kshetram Thallaya Palem Temple
Amaravati
522503

Alerts

Be the first to know and let us send you an email when హిందూ ధర్మ దీక్ష సేవక్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to హిందూ ధర్మ దీక్ష సేవక్:

Share

Category