Bhagavan Sri Veda vyasa Sanathana dharma kshetram

Bhagavan Sri Veda vyasa Sanathana dharma kshetram Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhagavan Sri Veda vyasa Sanathana dharma kshetram, Religious organisation, Vykuntapuram, Amaravathi, Amaravati.

21/04/2026

ఈ రోజు బుధవారం 15.04.2026 మన ధర్మక్షేత్రానికి Andhra Pradesh State Legislative Assembly Honorable  Deputy Speaker Sri Ra...
15/04/2026

ఈ రోజు బుధవారం 15.04.2026 మన ధర్మక్షేత్రానికి Andhra Pradesh State Legislative Assembly Honorable Deputy Speaker Sri Raghu Rama Krishna Raju గారు రావటం జరిగింది

వారు పూజ్యాశ్రీ గురుదేవులవారిని దర్శించి మాట్లాడటం, తరువాత అవతార తత్వదర్శిని లో Audio Visual theatre లో శ్రీ వ్యాస భగవానుల వారి
గూర్చి తెలుసుకోవడం,ఇంకా మన సభ్యులు వివరించిన శ్రీ వ్యాసదేవులవారి అవతార విశిష్టతను కూడా ఎంతో ఆసక్తితో తెలుసుకున్నారు. ప్రేమమందిరంలో శ్రీ వ్యాసదేవుల వారిని భక్తితో నమస్కరించుకుని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.

దేహ బుద్ధ్యాఽస్మి దాసోఽహంజీవబుద్ధ్యా త్వదంశకః ఆత్మ బుద్ధ్యా త్వమే వాహమ్ ఇతి మే నిశ్చితా మతిఃఈ శ్లోకం భక్త హనుమంతుడు శ్రీ...
27/03/2026

దేహ బుద్ధ్యాఽస్మి దాసోఽహం
జీవబుద్ధ్యా త్వదంశకః
ఆత్మ బుద్ధ్యా త్వమే వాహమ్
ఇతి మే నిశ్చితా మతిః

ఈ శ్లోకం భక్త హనుమంతుడు శ్రీరాముడికి తన భక్తి భావాన్ని వివరిస్తూ చెప్పిన అత్యంత లోతైన ఆధ్యాత్మిక సందేశం. దీని అర్థం ఎంతో అద్భుతంగా ఉంటుంది:

​శ్లోక తాత్పర్యం
​దేహ బుద్ధ్యాఽస్మి దాసోఽహం: నేను ఈ 'దేహం' (శరీరం) అనే భావనలో ఉన్నప్పుడు, నీకు దాసుడిని. (నేను వేరు, నువ్వు వేరు అనే భావం).
​జీవ బుద్ధ్యా త్వదంశకః: నేను ఒక 'జీవుడిని' అనే భావనలో ఉన్నప్పుడు, నీలో ఒక అంశను. (సముద్రంలో అల లాగా నీలో భాగమనే భావం).
​ఆత్మ బుద్ధ్యా త్వమే వాహమ్: నేను 'ఆత్మ'ను అనే జ్ఞానంతో చూసినప్పుడు, నేనే నీవు.. నువ్వే నేను. (మనమిద్దరం ఒక్కటే అనే భావం).
​ఇతి మే నిశ్చితా మతిః: ఇది నా స్థిరమైన నిశ్చయం/అభిప్రాయం.

ఈ శ్రీరామనవమి పర్వదినాన అందరిలోనూ ఆధ్యాత్మిక చైతన్యం కలగాలని ఆశిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు!

21/03/2026

19/03/2026
Gita Jayanthi 2025
02/12/2025

Gita Jayanthi 2025

Address

Vykuntapuram, Amaravathi
Amaravati
522020

Telephone

+919247631133

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhagavan Sri Veda vyasa Sanathana dharma kshetram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share