Sitaram

Sitaram Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sitaram, Hindu temple, RAMALAYAM Street, Amaravati.

13/11/2021
18/12/2020

రేపు శుక్ర వారం 18-12-2020 న
చెన్నకేశవ స్వామి దేవాలయ గోపురం ధ్వంసం చేసినందుకు నిరసనగా ధర్నా

హిందూ బంధువులు అందరికీ నమస్కారం.తాడిపత్రి బస్టాండ్ దగ్గర గల పురాతన దేవాలయం శ్రీ చెన్నకేశస్వామి దేవాలయం గోపురం ధ్వంసం చేయడం జరిగింది.ధర్నా కార్యక్రమము ఉదయం 10గంటలకు చెన్నకేశవ దేవాలయం దగ్గరే ఉంటుంది.కావున హిందూ బంధువులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి

సదా భారత మాత సేవలో
సందిరెడ్డి శ్రీనివాసులు
బిజెపి జిల్లా అధ్యక్షులు
అనంతపురం

18/12/2020

వాహ్ ఏమి అధ్భుతం..
ఎన్ని కళ్ళు కావాలి ఈ ముగ్ధమోహన సుందర రూపం చూడాలంటే....

తూర్పు శ్రీలంక ప్రాంతంలోని ట్రింకోమలైలో
పత్తిర కాళీ అమ్మన్ కోవిల్.. అమ్మవారి శక్తి
రూపాలలో ఒకటైన భద్రకాళి అమ్మవారు🚩..
ఆలయ ముఖ మంటపం..🕉️🕉️🚩🚩🕉️🕉️🚩

రోడ్డు మార్గంలో టోల్ టాక్స్ లు ,రహదారి గంటలు , మా పోలీసుల ఫోటో టాక్సులు, పెట్రో బాదుడు ఇవన్నీ కామన్ !!పుష్కర స్నానం కావా...
20/11/2020

రోడ్డు మార్గంలో టోల్ టాక్స్ లు ,రహదారి గంటలు , మా పోలీసుల ఫోటో టాక్సులు, పెట్రో బాదుడు ఇవన్నీ కామన్ !!

పుష్కర స్నానం కావాలంటే పైన ఉన్నవన్నీ పాటిస్తూ పన్నులు కట్టుకుంటూ ఘాట్ దగ్గరకు క్షేమముగా వచ్చి ఈ లెక్క ప్రకారం పన్ను కట్టి పూజలు చేసుకోవాలి !!

ఇవన్నీ కట్టి పురోహితుల పారితోషకం లో కోత పెట్టకండి పేద పురోహితులు ఎందరో ఈ నాలుగు రోజులు కొంచెం పుణ్యాన్ని మనకి ప్రసాదించి ఆశీర్వాదం ఇస్తారు కనుక వారికి తగ్గ పారితోషికం చెల్లించి ఆశీ స్సులు తీసుకోండి.

ఇంకా గుళ్ళు గోపురాలు అని అన్ని తిరిగే వారు కొంచెం ముందుగా డబ్బులు సమకూర్చుకొని వెళ్ళాలి

పుష్కర సమయంలో కాస్త రద్దీ కొంచెం రేట్లు ఉంటాయని గమనించి సరిపడా డబ్బులు తీసుకొని వెళ్ళాలని మనవి

Address

RAMALAYAM Street
Amaravati

Website

Alerts

Be the first to know and let us send you an email when Sitaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category