Sri Amareshwara Swamy Vari Devastanam

Sri Amareshwara Swamy Vari Devastanam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri Amareshwara Swamy Vari Devastanam, Hindu temple, Main Road, Amaravathi.

ఓం నమఃశివాయ
13/07/2021

ఓం నమఃశివాయ

శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానం, అమరావతి గ్రామం & మండలం, గుంటూరు జిల్లా, కార్తీకమాస నిత్యఅభిషేక పధకం ( భక్తుల పరోక్షంలో )...
27/10/2018

శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానం, అమరావతి గ్రామం & మండలం, గుంటూరు జిల్లా, కార్తీకమాస నిత్యఅభిషేక పధకం ( భక్తుల పరోక్షంలో ), ది.08 -11 -2018 నుండి 07 -12 -2018 వరకు ఈ పధకమునుకు రూ.1 ,116 /- లు చెలంచిన భక్తులకు వారి గోత్రనామాలతో కార్తీకమాసమంతయూ అభిషేకము జరుపబడును.
మరియు "కార్తీకమాస నిత్య రుద్ర హోమం" పథకములో రూ.1 ,116 /- లు చెలించినచో రుద్రహోమము ( భక్తుల పరోక్షంలో ) కార్తీకమాసం ది.08 -11 -2018 నుండి 07 -12 -2018 వరకు చేయబడును. కార్తీకమాస అనంతరం శ్రీ స్వామి వారి మహాప్రసాదం, శేషవస్త్రం పోస్ట్ ద్వారా పంపబడును. ఈ సదావకాశములో చేరదలచిన భక్తులు తమ పేరు, గోత్రం, పూర్తి చిరునామాతో స్వయముగా గాని, యం.ఓ.ద్వారా గాని," కార్యనిర్వహణాధికారి శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానం.అమరావతి" పేరున పై అడ్రసుకు డి.డి.తీసి పంపవలెను. మరియు online payments చేయదలచినవారు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, అమరావతి, A/C . No .11618515690 , ifsc : SBIN0005644 , బ్యాంకు నందు చెలించినతరూవాత మీ పేరు, గోత్రం, పూర్తి చిరునామా వివరములు ఈ- మెయిల్ ఐడికీ పంపవలెను. e - mail id:[email protected], మిగతా వివరములకు సంప్రదించవలసిన నెంబర్లు - 9704227789, 9110508155,8008417328

అమరావతి రాజధానిలో వేంచేసి ఉన్న శ్రీ అమరేశ్వర స్వామి వారికి వార్షిక పవిత్రోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నవి. ది. 02-09-20...
01/09/2018

అమరావతి రాజధానిలో వేంచేసి ఉన్న శ్రీ అమరేశ్వర స్వామి వారికి వార్షిక పవిత్రోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నవి. ది. 02-09-2018 ఉదయం 10 గం౹౹ లకు పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, మహదాశీర్వచనములు జరుగుతాయి... భక్తులు ఈ కార్యక్రమంలో పలుగోని స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులయ్యి తరించగలరు.


Please like our official page for more updates & news about our temple...
For details about sevaas click call button on our page.
- SRI AMARESHWARA SWAMI VARI DEVASTANAM, AMARAVATHI, AP

31/08/2018
పూర్ణిమ సందర్భంగా దేవస్థానం లో శ్రీచక్రార్చన
31/03/2018

పూర్ణిమ సందర్భంగా దేవస్థానం లో శ్రీచక్రార్చన

స్వామివారి దేవస్థానం లో పంచాంగ శ్రవణం
18/03/2018

స్వామివారి దేవస్థానం లో పంచాంగ శ్రవణం

18/03/2018

శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానములో పంచాంగ శ్రవణం

పూర్ణిమ పర్వ తిథి సందర్భంగా శ్రీ చక్రార్చన
02/03/2018

పూర్ణిమ పర్వ తిథి సందర్భంగా శ్రీ చక్రార్చన

Address

Main Road
Amaravathi
522020

Opening Hours

Monday 5am - 9pm
Tuesday 5am - 9pm
Wednesday 5am - 9pm
Thursday 5am - 9pm
Friday 5am - 9pm
Saturday 5am - 9pm
Sunday 5am - 9pm

Telephone

+919000987625

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Amareshwara Swamy Vari Devastanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category