19/08/2026
స్త్రీల ఉజ్జీవ సభ ముఖ్యాంశాలు
దేవుని సన్నిధిలో ఎంతో ఆశీర్వాదకరమైన సమయాన్ని అనుభవించాము!
ఆరాధన, ప్రార్థన మరియు దేవుని వాక్యము ద్వారా అనేక హృదయాలు తాకబడ్డాయి, విశ్వాసం బలపడింది, జీవితాలు నూతనపరచబడ్డాయి.
ఈ సభలో పాల్గొన్న ప్రతి సోదరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. దేవుడు మీ జీవితాలను మరింతగా ఆశీర్వదించుగాక!