Sri Uma Visweswara Swami Vari Devastanam Visweswaruni Agraharam

Sri Uma Visweswara Swami Vari Devastanam Visweswaruni Agraharam Sri Uma Visweswara Swami vari Devasthanam,
Visweswaruni Agraharam,
Amalapuram | Konaseema District

*దర్శించండి* *తరించండి* || శ్రీ ఉమా విశ్వేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవములు 🔱🚩 ||శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శు...
04/03/2026

*దర్శించండి* *తరించండి*

|| శ్రీ ఉమా విశ్వేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవములు 🔱🚩 ||

శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ సప్తమి అనగా ది:25-03-2026 (బుధవారం) నుండి చైత్ర శుద్ధ దశమి అనగా ది:28-03-2026 (శనివారం) వరకు అత్యంత వైభవోపేతముగా జరుగును.

కార్యక్రమములు:-

*25/03/2026* (బుధవారం ఉదయం 7 గంటల నుండి ) - స్వామి వారి పవిత్రోత్సవం మరియు బుట్టల ఊరేగింపు

*25/03/2026* (బుధవారం సాయంత్రం 4 గంటల నుండి అంకురార్పణ, ధ్వజారోహణము, భేరిపూజ, బలిహరణ, మరియు ధూపసేవ అనంతరం మందబయలు, వేదస్వస్తి.

రాత్రి గం: 11-00 నుండి స్వామి వారి రథోత్సవం.

*26/03/2026* గురువారం ఉదయం స్వామి వారి కళ్యాణము.

మధ్యాహ్నం గం: 2-30 లకు వేదస్వస్తి, వసంతపూజ.

రాత్రి గం: 7-00 లకు స్వామి వారి సదస్యం తదనంతరం “నంది” వాహనంపై స్వామి వారి ఊరేగింపు, వేదస్వస్తి, వసంతపూజ అనంతరం సాంస్కృతిక కార్యక్రమము. అనంతరం దేవాలయంలో యామ పూజ.

*27/03/2026* శుక్రవారం ఉదయం గం: 8-00 ల నుండి స్వామివారి “త్రిశూల స్నానం”, ఊరేగింపు.

మధ్యాహ్నం గం: 2-30 లకు వేదస్వస్తి, వసంతపూజ.

రాత్రి గం: 8-00 లకు స్వామి వారి సదస్యం తదనంతరం “భూత” వాహనంపై స్వామి వారి ఊరేగింపు, వేదస్వస్తి, వసంతపూజ అనంతరం సాంస్కృతిక కార్యక్రమము. అనంతరం దేవాలయంలో యామ పూజ.

*28/03/2026* శనివారం మధ్యాహ్నం గం: 2-30 లకు వేదస్వస్తి, వసంతపూజ.

సాయంత్రం 6:30 గంటల నుండి “ధూపసేవ” మరియు స్వామి వారి ఊరేగింపు, పుష్పయాగం, వసంతపూజ అనంతరం సాంస్కృతిక కార్యక్రమం.

ది: 29-03-2026 నుండి ది: 01-04-2026 వరకు మధ్యాహ్నం గం: 3-00 లకు వేదస్వస్తి, స్వామి వారి వసంత పూజ.

రాత్రి గం: 8-00 లకు వేదస్వస్తి, వసంతపూజ జరుగును.

ఉమా విశ్వేశ్వర స్వామి వారి ధూప సేవ మేళ తాళాలతో, భాజా భజంత్రీలతో, వైవిద్యభరితమైన డప్పులతో భారీ బాణా సంచా నడుమ విశ్వేశ్వర యూత్ ఆధ్వర్యములో అత్యంత వైభవోపేతముగా జరుగును. కావున యావన్మంది భక్తులు కళ్యాణమునకు విచ్చేసి స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణలకు పాత్రులు కాగలరు.

మీ
ఉమా విశ్వేశ్వర స్వామి భక్త బృందం,
ఉమా విశ్వేశ్వర స్వామి దేవస్థానం
విశ్వేశ్వరుని అగ్రహారం (అమలాపురం మండలం - కోనసీమ జిల్లా)

(https://maps.app.goo.gl/SnX7XusgRJBQp7976)

*దర్శించండి*                      *తరించండి*                                  || శ్రీ ఉమా విశ్వేశ్వర స్వామి వారి దివ్య క...
27/02/2026

*దర్శించండి* *తరించండి*

|| శ్రీ ఉమా విశ్వేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవములు 🔱🚩 ||

శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ సప్తమి అనగా ది:25-03-2026 (బుధవారం) నుండి చైత్ర శుద్ధ దశమి అనగా ది:28-03-2026 (శనివారం) వరకు అత్యంత వైభవోపేతముగా జరుగును.

కార్యక్రమములు:-

*25/03/2026* (బుధవారం ఉదయం 7 గంటల నుండి ) - స్వామి వారి పవిత్రోత్సవం మరియు బుట్టల ఊరేగింపు

*25/03/2026* (బుధవారం సాయంత్రం 4 గంటల నుండి అంకురార్పణ, ధ్వజారోహణము, భేరిపూజ, బలిహరణ, మరియు ధూపసేవ అనంతరం మందబయలు, వేదస్వస్తి.

రాత్రి గం: 11-00 నుండి స్వామి వారి రథోత్సవం.

*26/03/2026* గురువారం ఉదయం స్వామి వారి కళ్యాణము.

మధ్యాహ్నం గం: 2-30 లకు వేదస్వస్తి, వసంతపూజ.

రాత్రి గం: 7-00 లకు స్వామి వారి సదస్యం తదనంతరం "నంది" వాహనంపై స్వామి వారి ఊరేగింపు, వేదస్వస్తి, వసంతపూజ అనంతరం సాంస్కృతిక కార్యక్రమము. అనంతరం దేవాలయంలో యామ పూజ.

*27/03/2026* శుక్రవారం ఉదయం గం: 8-00 ల నుండి స్వామివారి "త్రిశూల స్నానం", ఊరేగింపు.

మధ్యాహ్నం గం: 2-30 లకు వేదస్వస్తి, వసంతపూజ.

రాత్రి గం: 8-00 లకు స్వామి వారి సదస్యం తదనంతరం "భూత" వాహనంపై స్వామి వారి ఊరేగింపు, వేదస్వస్తి, వసంతపూజ అనంతరం సాంస్కృతిక కార్యక్రమము. అనంతరం దేవాలయంలో యామ పూజ.

*28/03/2026* శనివారం మధ్యాహ్నం గం: 2-30 లకు వేదస్వస్తి, వసంతపూజ.

సాయంత్రం 6:30 గంటల నుండి "ధూపసేవ" మరియు స్వామి వారి ఊరేగింపు, పుష్పయాగం, వసంతపూజ అనంతరం సాంస్కృతిక కార్యక్రమం.

ది: 29-03-2026 నుండి ది: 01-04-2026 వరకు మధ్యాహ్నం గం: 3-00 లకు వేదస్వస్తి, స్వామి వారి వసంత పూజ.

రాత్రి గం: 8-00 లకు వేదస్వస్తి, వసంతపూజ జరుగును.

ఉమా విశ్వేశ్వర స్వామి వారి ధూప సేవ మేళ తాళాలతో, భాజా భజంత్రీలతో, వైవిద్యభరితమైన డప్పులతో భారీ బాణా సంచా నడుమ విశ్వేశ్వర యూత్ ఆధ్వర్యములో అత్యంత వైభవోపేతముగా జరుగును. కావున యావన్మంది భక్తులు కళ్యాణమునకు విచ్చేసి స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణలకు పాత్రులు కాగలరు.

మీ
ఉమా విశ్వేశ్వర స్వామి భక్త బృందం,
ఉమా విశ్వేశ్వర స్వామి దేవస్థానం
విశ్వేశ్వరుని అగ్రహారం (అమలాపురం మండలం - కోనసీమ జిల్లా)

(https://maps.app.goo.gl/SnX7XusgRJBQp7976)

25/02/2026

వచ్చే నెల .. ఇదే రోజు ..

జై ఉమా విశ్వేశ్వర 🚩

Address

శ్రీ ఉమా విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం విశ్వేశ్వరుని అగ్రహారం గ్రామం
Amalapuram
533201

Alerts

Be the first to know and let us send you an email when Sri Uma Visweswara Swami Vari Devastanam Visweswaruni Agraharam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Uma Visweswara Swami Vari Devastanam Visweswaruni Agraharam:

Shortcuts

Share

Category