22/08/2026
🌺 శ్రీ లలితా సహస్రనామం 🌺
అమ్మవారి దివ్య నామస్మరణతో మనసుకు ప్రశాంతత, జీవితానికి శుభం కలగాలని కోరుకుందాం. 🙏✨
శ్రీ లలితా సహస్రనామాన్ని ప్రతిరోజూ మన సోషల్ మీడియా ద్వారా భక్తులతో పంచుకుంటున్నాము. 🌸
అలాగే మన ఆలయంలో ప్రతిరోజూ సాయంత్రం 7:00 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతుంది.
అమ్మవారి కృపాకటాక్షాలు భక్తులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. 🙏🌺
ఓం శ్రీమాత్రే నమః 🙏