Sri Bhusametha Kalyana Venkateswara Swamy Temple,Savaram road,Amalapuram.

  • Home
  • India
  • Amalapuram
  • Sri Bhusametha Kalyana Venkateswara Swamy Temple,Savaram road,Amalapuram.

Sri Bhusametha Kalyana Venkateswara Swamy Temple,Savaram road,Amalapuram. కోరిన కోరికలు తీర్చి భక్తులను కష్టాలనుండి కాపాడే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి.

✨🙏 శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 🙏✨అమలాపురం పట్టణం వనచర్లవారి వీధి, సావరం రోడ్ లో వేంచేసి వున్న🌸 శ్రీ భూసమేత శ్రీ కళ...
18/04/2026

✨🙏 శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 🙏✨
అమలాపురం పట్టణం వనచర్లవారి వీధి, సావరం రోడ్ లో వేంచేసి వున్న
🌸 శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి 🌸
🎉 31వ వార్షిక కళ్యాణ మహోత్సవములు 🎉
📅 ఏప్రిల్ 27, 2026 న ఘనంగా నిర్వహించబడును.
🙌 భక్తులు అందరూ ఆహ్వానితులే 🙌
💫 కోరిన కోర్కెలు తీర్చే స్వామి మా వెంకటేశ్వర స్వామి 💫
🙏 మీ కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామి వారి ఆశీస్సులు పొందండి 🙏
ఇట్లు,
🪔 ఉత్సవ కమిటీ 🪔

Temple photo
07/02/2026

Temple photo

27/01/2026

🌿✨ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ✨🌿
🌿 లక్ష తులసి పూజ 🌿
🗓️ మాఘమాసం
🌸 భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా
📅 29-01-2026 (గురువారం)
🙏 ఈ పవిత్ర పూజలో భక్తులు పాల్గొని
🌺 శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి కృపకు పాత్రులవగలరు 🌺
🕉️ సర్వేజనాః సుఖినో భవంతు 🕉️
🙏🌿✨

స్వామి వారి రథశాల ఫ్లోరింగ్ పునర్నిర్మాణం జరుగుచున్నది..ఓమ్ నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏
24/01/2026

స్వామి వారి రథశాల ఫ్లోరింగ్ పునర్నిర్మాణం జరుగుచున్నది..
ఓమ్ నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏

Big shout out to my new rising fans! Venukrishna Karedla
24/01/2026

Big shout out to my new rising fans! Venukrishna Karedla

30/12/2025

Om namo narayana

28/12/2025

🙏✨ శ్రీ భూసమేత కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి
ధనుర్మాస వైకుంఠ ద్వార దర్శనం ✨🙏
📅 తేదీ: 30.12.2025
📍 చిరునామా: వనచర్ల వారి వీధి,
సావరం రోడ్, అమలాపురం
🚪✨ వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించి
🌸 భక్తులందరికీ శ్రీనివాసుని అపార కృప
💫 సుఖ–శాంతి–సంపదలు ప్రసాదించుగాక 💫
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌺✨ శుభాకాంక్షలు ✨🌺

భక్తులకు ఆహ్వానం08-05-2025 న స్వామి వారి కళ్యాణం.తదుపరి అన్న ప్రసాద వితరణ.
25/04/2025

భక్తులకు ఆహ్వానం
08-05-2025 న స్వామి వారి కళ్యాణం.
తదుపరి అన్న ప్రసాద వితరణ.

20.04.2025మే నెలలో జరగబోవు స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు వినాయకుడి బియ్యం కట్టడం జరిగింది.
20/04/2025

20.04.2025
మే నెలలో జరగబోవు స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు వినాయకుడి బియ్యం కట్టడం జరిగింది.

Address

వనచర్ల వారి వీధి, సావరం రోడ్
Amalapuram

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Bhusametha Kalyana Venkateswara Swamy Temple,Savaram road,Amalapuram. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share