03/02/2025
Sreemukham Issued to Padmasali Sangham @ AHOBILAM 03.02.2025
పద్మశాలి సంఘం వారికి శ్రీముఖం అందజేత 03.02.2025
శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవం లో జరుగు కల్యాణోత్సవమునకు పద్మశాలి సంఘం వారిచే ఎన్నుకోబడిన సంఘ సభ్యులైన ఇద్దరు దంపతులు ఉభయదారులుగా వ్యహరిస్తారు.
వారిని ఉభయదారులుగా వ్యహరించమని శ్రీ అహోబిలం దేవాలయ పరంపర ధర్మకర్తయగు
శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారు తన ముద్రకర్త చే శ్రీ ముఖం ఇచ్చి నియమించాలి.
ఇది అనాదిగా అహోబిలం దేవాలయం లో కొనసాగుతూ వస్తున్న సంప్రదాయం.
ఈ సంప్రదాయమునకు అనుగుణంగా మార్చి నెల 11.03.2025 - 12.03.2025 తేదీలలో ఎగువఅహోబిలం ,
దిగువ అహోబిలం లో బ్రహ్మోత్సవం లో భాగంగా జరిగే కల్యాణోత్సవం లో పద్మశాలి సంఘం వారిని ఉభయదారులుగా నియమిస్తూ శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధిపతి, వారి ముద్రకర్త
శ్రీ వేణుగోపాలాచార్యులు స్వామి వారు శ్రీముఖం అందజేశారు.
ఈ శ్రీముఖం పత్రకను అహోబిలం పద్మశాలి సంఘం వారికి ఇచ్చారు.
ఉభయదారులను సైతం పీఠాధిపతి వారే నియమించడం అహోబిల దేవాలయంలో పీఠాధిపతి వారి అధికారానికి సూచిక.
ఈ కార్యక్రమంలో శ్రీ అహోబిల పద్మశాలీయ సంఘo
అధ్యక్షులు పబ్బు తులసి కృష్ణ ,
ప్రధాన కార్యదర్శి శ్రీ కోటా రామయ్య,
ఉపాధ్యక్షులు శ్రీ శ్రీ సేపూరి మద్దిలేటి,
ఉపాధ్యక్షులు శ్రీ అవ్వారి బాలాజీ , జానపాటి పెద్ద సుబ్బరాయుడు, శ్రీ బాకా నరసయ్య,
కోశాధికారి శ్రీ గాజుల రామలింగం ,
సంఘ సభ్యులు
శ్రీ చింతల పల్లె ముని రామకృష్ణ,
శ్రీ కాల్వ లక్ష్మీనారాయణ,
శ్రీ తేళ్ల నాగరాజు,
శ్రీ బర్రెంకల పుల్లయ్య,
శ్రీ బిట్ట వెంకటసుబ్బయ్య,
శ్రీ గడ్డం శంకర్ గారు,
శ్రీ బిజ్జా శివ (మేనేజర్),
శ్రీ ఉప్పల ప్రసాద్ లు పాల్గొన్నారు .
మరియు పాలకవర్గ సభ్యులు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Sreemukham Issued to Padmasali Sangham @ AHOBILAM 03.02.2025
It is the age - old practice in Ahobilam temple that His holiness Peetaadhipathi of Ahobilam Math,the hereditary trustee, issues SRI MUKHAM through his Mudrakartha to Padmasali Sangham and appoints two Dampathis of their Sangham as Ubhayadars for Kalyanothsavam Celebrated as a part of Brahmothsavam 2024.
Continuing the age old practice ,by the order of Peetaadhipathi of Sri Ahobila math,Sri Kidambi Venugopalacharya, Mudrakartha to His holiness 46th Peetaadhipathi, has Issued SRI MUKHAM to Padmasali Sangham.
Photos & Information By
Prasad Uppala
Asthana Photographer
S.L.N.S Devasthanam. Ahobilam
+91 9441312412
+91 9440105099
[email protected].