04/05/2026
ప్రేమ పేరిట సాగుతున్న మాయాజాలం - లవ్ జిహాద్ ..
మహిళలు తస్మాత్ జాగ్రత్త!
ఇటీవల ఇండోర్‌లో వెలుగుచూసిన ఒక దారుణమైన ఘటన మన కళ్లు తెరిపించాలి. సోహైల్ ఖాన్ అనే వ్యక్తి 'లక్కీ' అనే పేరుతో ముసుగు వేసుకుని, ఒక 23 ఏళ్ల హిందూ యువతిని ఏ విధంగా వంచించాడో తెలిస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే.
ఇండోర్‌లోని ప్రసిద్ధ '56 దుకాన్' ప్రాంతంలో వీరి పరిచయం మొదలైంది. తన అసలు పేరును దాచిపెట్టి, హిందూ పేరుతో ఆమెను నమ్మించాడు.
నెలల తరబడి ప్రేమ పేరిట ఆమెను నమ్మించి, ఒకరోజు పానీయంలో మత్తుమందు కలిపి స్పృహ తప్పేలా చేశాడు. ఆ స్థితిలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా, దానిని వీడియో రికార్డ్ చేశాడు.
ఆ వీడియోలను చూపిస్తూ నిరంతరం బెదిరింపులకు గురిచేశాడు. అప్పుడే తన అసలు పేరు సోహైల్ ఖాన్ అని బయటపెట్టి ఆమెను మానసిక హింసకు గురిచేయడం ప్రారంభించాడు.
ఆ లంజొడుకు ఆమెను శారీరకంగా లొంగదీసుకున్న ప్రతిసారీ "తూ పాక్ హో గయీ హై..."
నువ్వు పవిత్రురాలివయ్యావు అంటూ పైశాచికంగా మాట్లాడేవాడు.
2024 మార్చిలో ఆమెను బలవంతంగా అజ్మీర్ షరీఫ్ దర్గాకు తీసుకెళ్లి, బురఖా ధరింపజేసి, కల్మా చదివించాడు. నిరాకరిస్తే బూతులు తిడుతూ, వేధింపులకు గురిచేసేవాడు.
సుమారు మూడేళ్ల పాటు ఈ నరకాన్ని అనుభవించిన బాధితురాలు, చివరకు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఈ కుట్ర బయటపడింది.
హిందూ మహిళలకు కొన్ని సూచనలు:.
ప్రేమ అనేది గుడ్డిది కావచ్చు, కానీ విచక్షణను కోల్పోకూడదు. ఈ ఘటన మనకు నేర్పే పాఠాలు ఇవే
1. గుడ్డిగా నమ్మకండి:.సోషల్ మీడియాలోనో, బయట ప్రాంతాల్లోనో పరిచయమైన వ్యక్తుల నేపథ్యాన్ని పూర్తిగా తెలుసుకోకుండా వారితో అతిగా చొరవ తీసుకోవద్దు.
2. గుర్తింపు కార్డులను గమనించండి:..మీతో స్నేహం చేసే వ్యక్తుల అసలు పేరు, ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డుల ద్వారా వారి నేపథ్యాన్ని నిర్ధారించుకోవడంలో తప్పులేదు.
3. మత్తు పదార్థాల పట్ల జాగ్రత్త..పరిచయం లేని వారు లేదా అతిగా నమ్మించే వారు ఇచ్చే పానీయాలు, ఆహార పదార్థాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండండి.
4. బ్లాక్ మెయిలింగ్‌కు భయపడకండి..తప్పు మీ వైపు లేనప్పుడు భయపడాల్సిన పనిలేదు. బెదిరింపులకు లొంగిపోతే వారు మరింత రెచ్చిపోతారు. వెంటనే తల్లిదండ్రులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి.
5. మీ మతాన్ని, సంప్రదాయాలను కించపరిచేలా లేదా బలవంతంగా మార్చేలా ఎవరైనా ప్రవర్తిస్తుంటే, అది ప్రేమ కాదు.. అదొక కుట్ర అని గ్రహించండి.
మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. ఆకర్షణకు లోనై జీవితాలను నాశనం చేసుకోకండి. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి!..
లవ్ జిహాద్ వలలో పడి మీ జీవితాలు నాశనం చేసుకోకండి..అనాథ శవం కాకండి..