Rakshana Dwaram Prayer Tower Ajj

Rakshana Dwaram Prayer Tower Ajj welcome to our ministers
Jesus Christ International Gospel Ministers
Rakshana Dwaram Church
ajjamuru

*మన ఆత్మీయతండ్రి జాన్ రాజు అయ్యగారి 70వ జన్మదినం🙏పరమతండ్రి సన్నిధిలో  ఒక తారగా నిత్యానంద రాజ్యంలో విశ్రాంతి పొందుచూ*🤲🤲🤲
14/08/2024

*మన ఆత్మీయతండ్రి జాన్ రాజు అయ్యగారి 70వ జన్మదినం🙏పరమతండ్రి సన్నిధిలో ఒక తారగా నిత్యానంద రాజ్యంలో విశ్రాంతి పొందుచూ*🤲🤲🤲

03/08/2024

నీవు దేవుని మందిరములో వాక్యమును జాగ్రత్తగా వింటున్నావా

19/04/2024

నీ కృప నేనేమైనా // పాస్టర్.ప్రశాంత్ కుమార్, సిస్టర్. సునీత ప్రశాంత్ గార్లు

30/04/2023

2023 మే 2,3,4,5 తేదీలలో 21వ వార్షిక స్తుతి ఆరాధన పండుగలు | ఆకివీడు CM హైస్కూల్ నందు తప్పక పాల్గొనండి

22/04/2023

అందరికి ఇదే మా ప్రేమ పూర్వక ఆహ్వానం // 21వ వార్షిక స్తుతి ఆరాధన పండుగలు 2023 మే 2,3,4,5 తేదీలలో

21వ వార్షిక స్తుతి ఆరాధన పండుగలకు సరిగ్గా 20 రోజులు మాత్రమే ఉన్నాయి... దేవుడు మనకు తోడుగా, అండగా, కోటగా ఉండులాగున ఈ పండు...
12/04/2023

21వ వార్షిక స్తుతి ఆరాధన పండుగలకు సరిగ్గా 20 రోజులు మాత్రమే ఉన్నాయి... దేవుడు మనకు తోడుగా, అండగా, కోటగా ఉండులాగున ఈ పండుగలలో అనేక ఆత్మలు రక్షణ పొందాలి అని దేవునికి మహిమకారంగా జరగాలి ప్రతి ఒక్కరు భారము కలిగి ప్రార్ధన చేద్దాం... అనేకులకు తెలియజేయండి... తప్పక పాల్గొనండి... Praise the Lord 🙏🙏🙏

10/04/2023

దేవునికి మహిమకారంగా జరిగిన ఈస్టర్ ర్యాలీ & ఆరాధన || 9-4-23 ||

08/04/2023

దేవునికి మహిమకారంగా జరిగిన శుభ శుక్రవారపు ఆరాధన || 7-4-23 ||

03/04/2023

దేవునికి మహిమకారంగా జరిగిన మట్టల ఆదివారం | ప్రభు సంస్కార ఆరాధన 2-4-23 |

ప్రార్ధించండి... పాల్గొనండి 21వ వార్షిక స్తుతి ఆరాధన పండుగలు... అద్భుతమైన స్తుతి ఆరాధన, శక్తివంతమైన వాక్య ప్రవాహం, దైవీక...
31/03/2023

ప్రార్ధించండి... పాల్గొనండి 21వ వార్షిక స్తుతి ఆరాధన పండుగలు... అద్భుతమైన స్తుతి ఆరాధన, శక్తివంతమైన వాక్య ప్రవాహం, దైవీకమైన స్వస్థత,విడుదల, విమోచన కార్యాలు మీరు పొందుకోనేదరు... తప్పక పాల్గొనండి... అందరికి తెలియచేయండి...

50 Days to Go.... ప్రార్ధించండి... పాల్గొనండి 21వ వార్షిక స్తుతి ఆరాధన పండుగలు... అద్భుతమైన స్తుతి ఆరాధన, శక్తివంతమైన వా...
12/03/2023

50 Days to Go.... ప్రార్ధించండి... పాల్గొనండి 21వ వార్షిక స్తుతి ఆరాధన పండుగలు... అద్భుతమైన స్తుతి ఆరాధన, శక్తివంతమైన వాక్య ప్రవాహం, దైవీకమైన స్వస్థత,విడుదల, విమోచన కార్యాలు మీరు పొందుకోనేదరు... తప్పక పాల్గొనండి... అందరికి తెలియచేయండి...

Address

Akividu
534235

Opening Hours

Tuesday 9am - 5pm
Friday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919866604489

Alerts

Be the first to know and let us send you an email when Rakshana Dwaram Prayer Tower Ajj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share