Shiva Maruti Swamy Temple - Adoni

Shiva Maruti Swamy Temple - Adoni Selfless Service (swayam sevaa) and have a supportive, effective and Friendly environment that matches pragmatic solutions to the problems of the people.

Objectives:
Have a supportive, effective and Friendly environment that matches pragmatic solutions to the problems of the local people. Non governmental organization/Non political organization/Non profit association. Collect, research and disseminate information on national/state, both governmental and nongovernmental sectors.(Eg: free
medical services, related to government offices, etc..,)(In

Progress). Facilitate the development of non-governmental networks in every field of human activity – especially non-profit and voluntary associations.(In Progress). Develop, use, maintain and disseminate information that allows for efficient and effective public services. Have a supportive, effective and Friendly environment that matches programmatic expansion including capital items,
public services, voluntary service and even Humour guys.

12/08/2023
శ్రీ శివ మారుతి దేవస్థానం నందు నూతనంగా నిర్మిస్తున శ్రీ ఆంజనేయం - 54 అడుగుల ఆంజనేయ విగ్రహనికి  శ్రీ చంద్రకాంత రెడ్డి గార...
16/02/2023

శ్రీ శివ మారుతి దేవస్థానం నందు నూతనంగా నిర్మిస్తున శ్రీ ఆంజనేయం - 54 అడుగుల ఆంజనేయ విగ్రహనికి శ్రీ చంద్రకాంత రెడ్డి గారు అక్షరాల Rs. 25,000 అందించారు. విరళం అందించిన దాతలకు మా ధాన్య వాదాలు.

ఆదవాని నివాసులు శ్రీ మతి సపారె సక్కుబాయి గారు మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ శివమారుతి దేవాలయం దగ్గర నిర్మిస్తున్న 54 అడ...
18/12/2022

ఆదవాని నివాసులు శ్రీ మతి సపారె సక్కుబాయి గారు మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ శివమారుతి దేవాలయం దగ్గర నిర్మిస్తున్న 54 అడుగుల శ్రీఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణమునకు తమ వంతు విరాళం శ్రీ శివమారుతి దేవాలయం కమిటీ సభ్యులకు అందజేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ సీతారామ సమేత శ్రీఆంజనేయ స్వాముల ఆశీర్వాదం ఉండాలని ప్రార్థిస్తున్నాము . జై శ్రీరామ్

ఆదవాని నివాసులు శ్రీ ఎస్.కె హనుమంతప్ప(Retd MRO) గారు మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ శివమారుతి దేవాలయం దగ్గర నిర్మిస్తున్...
18/12/2022

ఆదవాని నివాసులు శ్రీ ఎస్.కె హనుమంతప్ప(Retd MRO) గారు మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ శివమారుతి దేవాలయం దగ్గర నిర్మిస్తున్న 54 అడుగుల శ్రీఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణమునకు తమ వంతు Rs. 10111/-( అక్షరాల పదివేల నూట పదకొండు) విరాళం శ్రీ శివమారుతి దేవాలయం కమిటీ సభ్యులకు అందజేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ సీతారామ సమేత శ్రీఆంజనేయ స్వాముల ఆశీర్వాదం ఉండాలని ప్రార్థిస్తున్నాము . జై శ్రీరామ్

శ్రీ శివ మారుతి దేవస్థానం నందు నూతనంగా నిర్మిస్తున శ్రీ ఆంజనేయం - 54 అడుగుల ఆంజనేయ విగ్రహం కి అక్షరాలా రూ.11000 విరళం అం...
16/12/2022

శ్రీ శివ మారుతి దేవస్థానం నందు నూతనంగా నిర్మిస్తున శ్రీ ఆంజనేయం - 54 అడుగుల ఆంజనేయ విగ్రహం కి అక్షరాలా రూ.11000 విరళం అందించిన శ్రీ సాకరే మారుతి రావు గారికి మరియు కుటుంబ సభ్యులకు మా ధాన్య వాదాలు.

శ్రీ ఆంజనేయం54 అడుగుల విగ్రహంఆదోని పర్వత కొండల మీద రణమండలం ఎదురుగా శ్రీ శివ మారుతీ స్వామి దేవస్థానం దగ్గర నిర్మిస్తున్నా...
03/12/2022

శ్రీ ఆంజనేయం
54 అడుగుల విగ్రహం

ఆదోని పర్వత కొండల మీద
రణమండలం ఎదురుగా శ్రీ శివ మారుతీ స్వామి దేవస్థానం దగ్గర నిర్మిస్తున్నారు

ఈ రాతి పర్వతాలు ~ 600 అడుగులు ఎత్తులో ఉన్నాయి మన ఆదోని సముద్ర మట్టానికి ~ 1400 అడుగుల ఎత్తులో ఉంది.
ఆదోనిలో అతిపెద్ద శ్రీ ఆంజనేయం సిమెంట్ విగ్రహం నిర్మాణం జరుగుతోంది. ఇది సముద్ర మట్టానికి దాదాపు 2000 అడుగుల ఎత్తులో ఉంటుంది.

https://www.youtube.com/watch?v=orBrMBI2D6M&ab_channel=Kavira

Progress of 54 Feet Sri Anjaneyam Statue at Shiva Maruti Swamy Temple - Adoni . Please share video as much as possible. Thanks

02/12/2022

శ్రీ శివ మారుతి దేవస్థానం నందు నూతనంగా నిర్మిస్తున శ్రీ ఆంజనేయం - 54 అడుగుల ఆంజనేయ విగ్రహం కి అక్షరాల Rs. 64,000+ (అరవై నాలుగు వేల రూపాయాల) విరళం అందించిన "మడ్డి ఉరుకుందప్ప , స్టేట్ బ్యాంక్ మేనేజర్, ఎల్ఐసి కాలనీ" గారికి మా హృదయపూర్వక ధాన్యవాదాలు.

Address

శ్రీ శివ మారుతి దేవస్థానం
Adoni
518301

Telephone

+919948039330

Website

Alerts

Be the first to know and let us send you an email when Shiva Maruti Swamy Temple - Adoni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shiva Maruti Swamy Temple - Adoni:

Share

Category