Pavanagiri Group of Temples

Pavanagiri Group of Temples Pavanagiri Group of Temples (PGT) (Telugu: పవనగిరి దేవాలయాల సమూ? It is an ancient idol and is known to be visited by Alluri SeethaRamaraju Garu.

About PGT;
PGT is a group of 25 temples on the Pavanagiri hill.
1.Sri NrutyaGanapathi.
2.Sri Parvati-Parameswarulu, Sri Kalabhairavudu.
3.Sri AmaraVallabheswaruni BadaSivaLingam (5 feet idol), Sri Nandeeswarudu, Ancient idol of Sri Parvathi Ammavaru.
4.Sri BadaGanapathi (Swayambhu with a single stone).
5.Sri Sankhu, Chakra Namalu.
6.Baba Dhuni, Sri ShiridiSai Padukalu, Sri Dathathreyudu.
7.Sri Shi

ridiSai Temple (5 feet idol).
8.Sri Dharmasaastha (sri ayappa swami) Temple along with Sri Ganapathi, Sri Kumaraswami, Sri SatyaNarayana Swami, Sri Kanaka Durgamma Idols.
9.Sri Gurupeetham on right side.
10.Sri AbhayaGanapathi.
11.Sri Guru Mandiram (Sri Pavanagiri swamy Ashram), Sri Sadananda Swamy Divya Padukalu (in the front) beside Parama Guru-Sri Purnananda Swamy idol.
12.Sri Giri DurgaBhavani Mandir on the left.
13.Sri Manyam Balaji (3 foot Srinivasa idol from Tirupati temple), Dwarapalukulu at Simha Dwaram, Inside are the ceremonial idols of Sridevi, Bhudevi and Srinivasa, Sri Chakram.
14.Sri Vayulingam (A honey colored Sivalingam brought from Kasi).
15.Sri Pavangiri Abhayanjaneya (12 feet idol) with his vahana-The Camel in the front.
16.Sri Rishipeetam Kalyana Mandapam (by Sri Samavedam Shanmukha Sharma) with Yagna Gundam.
17.Sri SithaRamalayam (Built by the parents of Sri Sadananda Saraswati Guruji-Sri Vemuri Satyam Garu and Sri Narsamamba Garu of Alamuru).
18.Ramalayam (on the right) and Sri Gangalamma Temple (in the front).
19.Sri LakshmiNarayanaswami Temple.
20.Sri Suvarchala sametha Anjaneyaswami Temple (on the left).
21.While climbing the hill, Sri Navagraha Mandapam is present on the left, with Ganesh and sathi - vahana - sametha Navagraha Idols which is a very rare scene, and is very unique according to Tamil Nadu culture.
22.On the left there is a large Neem tree, with Sri Subrahmanyeswara Swami , Sri Nagabandhanam and Sri Lavakusalu on the platform.
23.Sri SarvaDevatha NamaLikhitha Sthupam on the right and Sri Panchamukha Gayatri Devi Ammavaru Temple in the front.
24.Further, Sri GnanaSaraswati Ammavaru (by CI Sri Kona Mohan Reddy Garu and Smt.Sudha Rani Garu) on the right.
25.Sri AmaraVallabheswaruni Sivalingam (2 feet idol). Sri Bhuvaneswari Ammavaru, Sri Nandeeswarudu, Sri SivaKameshwari Ammavaru, Sri SuryaNarayanamurty and Sri AbhayaGanapathi idols can be seen while entering the temple.

https://youtu.be/YZ4E3x3Gi1k *పవనగిరి యుట్యూబ్ ఛానల్ లో నూతన వీడియో అప్లోడ్ చేయడం జరిగింది.* గిరిజనులకు గతంలో గ్రామానికి...
30/08/2021

https://youtu.be/YZ4E3x3Gi1k

*పవనగిరి యుట్యూబ్ ఛానల్ లో నూతన వీడియో అప్లోడ్ చేయడం జరిగింది.*

గిరిజనులకు గతంలో గ్రామానికి ఒకరు చొప్పున పవనగిరి స్వామి ఆధ్వర్యంలో TTD వారు అర్చకత్వం నేర్పించడం జరిగింది. ఆనాడు TTD వారు గిరిజన అర్చకులకు దూప దీప నైవేద్యాల కోసం సంభావన ఇస్తామన్నారు. కానీ నేటి వరకు ఇవ్వలేదు. ఈ వీడియోలో గిరిజన అర్చకుల పూజలను పొందుపరచాను. అందరూ కూడా ఈ వీడియోను చూసి, TTD వారికి ఈ వీడియో చేరే వరకు share చేయగలరు. ఏజెన్సీలో మత మార్పిడి నిరోధక కోసం చేపట్టిన గిరిజన అర్చకత్వ ధర్మ కార్యాన్ని అందరూ ప్రోత్సహించాలి.

Subscribe_Like_Share

#పవనగిరి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్Pavanagiri group of temples

23/04/2021

తేదీ : 25/04/2021
గురువారం

*శ్రీ పవనగిరి క్షేత్రంలో శ్రీ గంగలమ్మ జాతరను రద్దు చేయడమైనది* :

గౌరవనీయులైన ముఖ్య అతిథులకు, విశిష్ట అతిథులకు మరియు అతిథులకు, ప్రత్యేక అహ్వానితులు అయిన RVSS రాజు గారు, యుట్యూబ్ Anchor శ్రీదేవి ఛానెల్ ఎం డి శ్రీదేవి గారికి దాతలు మన క్షేత్రంలో భారీగా జరుపు తలపెట్టిన ఏజెన్సీ లోని గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ గంగలమ్మ జాతర మహోత్సవానికి మేము కోరిన వెంటనే విచ్చేయుటకు మంచి మనసుతో అంగీకరించినందుకు సర్వదా కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నము కానీ .....

ఏజెన్సీలో కరొన వ్యాప్తి ఉదృతంగా వ్యాప్తి చెందుతున్నాది. దీనిని దృష్టిలో పెట్టుకొని మరియు ప్రభుత్వ అధికారులు మరియు పోలీసు డిపార్టుమెంటు వారు ఈ జాతరను రద్దు చేయమని లేఖ ఇచ్చారు.

ప్రతి మంగళవారం జరుగుతున్న అతి పెద్ద సంతను కూడా రద్దు చేసినారు. దీనివలన మన జాతర రద్దు చేయడమైనది.

*100 గ్రామాలకు పవనగిరి సారే పంపిణీ*

* ఏజెన్సీ లోని 100 గిరిజన గ్రాలకు నూతన వస్త్రాలు పూజా ద్యవ్యములు మొదలుగునవి ఉచితంగా అందిస్తున్నామని ఇంచుమించు గా అన్ని గ్రామాలకు ఆహ్వాన పత్రికలు పంపించాము. ఇందుకు మేము సిద్దంగా ఉన్నాము. కావల్సిన గ్రామాల వారు స్వచ్చందంగా వచ్చి తీసుకెళ్లవచ్చు. కరోనా నియమ నిబంధనలు పాటించగలరు.

* శ్రీ రామ శివరామ దీక్షిత మహర్షి నూతన విగ్రహములు ప్రతిష్ట చేయుటకు సిద్ధంగానే ఉన్నది. కానీ కరోన వలన ఇది కూడా రద్దు చేయడమైనది. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్రం లోని 60 నుండి 70 మంది అచల ఋషి సాంప్రదాయ పీఠాధిపతులు విచేయుటకు అంగీకరించారు. కానీ ఈ కారణం వల్లే రద్దు చేశామని తెలియజేస్తున్నాము.

గమనిక : ఈ పై కార్యక్రమములు అన్ని ఎప్పుడు జరుపేది తెలియ జేయగలవారము. ఆయా విషయాలకు సంభందించి అన్ని వివరాలు కూడా త్వరలో మీకు తెలియజేస్తాము

ఇట్లు
పవనగిరి స్వామీజీ
పవనగిరి వ్యవస్థాపక అధ్యక్షులు

మన పవనగిరి స్వామి శ్రీ తణుకు వెంకటరామయ్య ( ఏకైక శిష్యుడు) గురువు గారైన అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఆంజనేయ స్వామి జన్మ ...
20/04/2021

మన పవనగిరి స్వామి శ్రీ తణుకు వెంకటరామయ్య ( ఏకైక శిష్యుడు) గురువు గారైన అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఆంజనేయ స్వామి జన్మ స్థానం తిరుమల అని రేపు శ్రీ రామ నవమి సందర్భంగా వెలువరించడం హర్షణీయం..

శ్రీ పవనగిరి క్షేత్రం శ్రీ చక్రం నకు కుంకుమార్చన గావించారు
25/02/2021

శ్రీ పవనగిరి క్షేత్రం శ్రీ చక్రం నకు కుంకుమార్చన గావించారు

*పవనగిరి ఏడుకొండల స్వామి వారికి తలనీలాలు సమర్పణ*నేడు మన పవనగిరి క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి దొర...
25/02/2021

*పవనగిరి ఏడుకొండల స్వామి వారికి తలనీలాలు సమర్పణ*

నేడు మన పవనగిరి క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి దొరమామిడి గ్రామంలో పెద్ద ఉమ్మడి కుటుంబం అయిన లోతా దొరబాబు, శ్రీమతి బాలమని గార్ల కుమారుడైన చి.జానకి రామిరెడ్డి తల నీలాలు ద్వారా మ్రొక్కు సమర్పించడమైనది. తొమ్మిది మంది మేనమామలు, 9 మంది మేనత్త లు జానకి రెడ్డి నీ ఆశీర్వదించి , కట్న కానుకలు బహూకరించారు. పవనగిరి శ్రీ దుర్గ భవాని అమ్మవారికి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి నూతన వస్త్రాలు బహు. ఈ వేడుకకు ఆ కుటుంబీకులు సుమారు 40 మంది విచ్చేయడం విశేషం. శ్రీ దేవీ భూదేవి సమేత వెంకటేశ్వర్వ స్వామికి సహస్రార్చన ,అమ్మవార్లకు కుంకుమార్చన వీరితో పవనగిరి స్వామీజీ పూజలు జరిపించారు.అనంతరం తీర్థ ప్రసాదం వితరణ జరిగింది

*నేడు వివాహ ముహూర్తం కోసం విచ్చేసిన భక్తులు*శ్రీ పవనగిరి క్షేత్రానికి వివాహ ముహూర్తం కోసం  విచ్చేసిన రాజవొమ్మంగి మండలం క...
25/02/2021

*నేడు వివాహ ముహూర్తం కోసం విచ్చేసిన భక్తులు*

శ్రీ పవనగిరి క్షేత్రానికి వివాహ ముహూర్తం కోసం విచ్చేసిన రాజవొమ్మంగి మండలం కోమరవరం మరియు అడ్డతీగల మండలం పండ్రపోలు గ్రామానికి చెందిన సుమారు 30 మంది భక్తులు పవనగిరి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ షిర్డీ సాయి నాధుని ఆలయం చుట్టూ ప్రదక్షణ గావించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

19/02/2021
పవనగిరి క్షేత్రం ద్వారా మీ ఊర్లలో ఉచితంగా దేవుని కళ్యాణము జరుపబడును. ఆసక్తి గలవారు 6302939374 ను సంప్రదించగలరు. ....... ...
23/01/2021

పవనగిరి క్షేత్రం ద్వారా మీ ఊర్లలో ఉచితంగా దేవుని కళ్యాణము జరుపబడును. ఆసక్తి గలవారు 6302939374 ను సంప్రదించగలరు. ....... తణుకు వెంకటరామయ్య ..పవనగిరి వ్యవస్థాపకులు ....అడ్డతీగల

పవనగిరి క్షేత్రంలో మంగళవారం జరుగు  పూజలు, కార్యక్రమాలుఆంజనేయస్వామికి పూజకు, అన్నదాన కార్యక్రమం......              శ్రీ ప...
18/01/2021

పవనగిరి క్షేత్రంలో మంగళవారం జరుగు పూజలు, కార్యక్రమాలు

ఆంజనేయస్వామికి పూజకు, అన్నదాన కార్యక్రమం......

శ్రీ పవనగిరి వాసుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి సహస్ర సింధూర అర్చన మరియు శ్రీ సువర్చలాదేవి కి కుంకుమార్చన మన్యుసూక్త పరంగా స్వామి వారికి అభిషేకము జరుగును .అనంతరం తీర్థప్రసాద వితరణ జరుగును.

కోవిడ్ 19 తర్వాత పవనగిరి అన్నదాన కార్యక్రమం పునఃప్రారంభం

అడ్డతీగల మన పవనగిరి క్షేత్రంలో కోవిడ్ 19 కారణంగా 10 నెలల క్రితం నిలిపివేసిన అన్నదాన కార్యక్రమం తిరిగి పున:ప్రారంభిస్తున్నాము. అడ్డతీగల గ్రామ నివాసులు అయిన ఎర్ర వెంకట నగేష్ బాబు వారి సతీమణి ఎర్ర త్రినేత్ర కుమారి ల ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమం పవనగిరి అన్నదాన మండపంలో జరుపబడును. కావున రేపు మధ్యాహ్నం జరుగు అన్నదానంలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించగలరు.

అన్ని దానాల లోనూ అన్నదానం మిన్న ....
దాతలు సహకరించగలరు.

6302939374

18/01/2021

పవనగిరి క్షేత్రంలో మంగళవారం జరుగు పూజలు, కార్యక్రమాలు

ఆంజనేయస్వామి వారికి పూజలు, అన్నదాన కార్యక్రమం......

శ్రీ పవనగిరి వాసుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి సహస్ర సింధూర అర్చన మరియు శ్రీ సువర్చలాదేవి కి కుంకుమార్చన మన్యుసూక్త పరంగా స్వామి వారికి అభిషేకము జరుగును .అనంతరం తీర్థప్రసాద వితరణ జరుగును.

కోవిడ్ 19 తర్వాత పవనగిరి అన్నదాన కార్యక్రమం పునఃప్రారంభం

అడ్డతీగల మన పవనగిరి క్షేత్రంలో కోవిడ్ 19 కారణంగా 10 నెలల క్రితం నిలిపివేసిన అన్నదాన కార్యక్రమం తిరిగి పున:ప్రారంభిస్తున్నాము. అడ్డతీగల గ్రామ నివాసులు అయిన ఎర్ర వెంకట నగేష్ బాబు వారి సతీమణి ఎర్ర త్రినేత్ర కుమారి ల ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమం పవనగిరి అన్నదాన మండపంలో జరుపబడును. కావున రేపు మధ్యాహ్నం జరుగు అన్నదానంలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించగలరు.

అన్ని దానాల లోనూ అన్నదానం మిన్న ....
దాతలు సహకరించగలరు.

6302939374

*పవనగిరి సంక్రాంతి ముగ్గుల పోటీలు* శుక్రవారం మన పవనగిరి క్షేత్రంలో సంక్రాంతి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సం...
09/01/2021

*పవనగిరి సంక్రాంతి ముగ్గుల పోటీలు*

శుక్రవారం మన పవనగిరి క్షేత్రంలో సంక్రాంతి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలను ఈ ఏడాది కూడా అడ్డతీగల హైస్కూలులో విద్యార్థినులకు నిర్వహించడం జరిగింది. సుమారుగా 30 మంది విద్యార్థినులు రంగు రంగుల ముగ్గులతో చూపరులను ఆకట్టుకున్నారు. పోటీలో గెలుపొందిన విద్యార్థినులు నవ్య D/o అప్పారావు, జయ D/o సత్తిబాబు, ప్రసన్న D/o ఈశ్వరరావు లకు పవనగిరి స్వామీజీ వెంకటరామయ్య గారు బహుమతులు అందించారు. భగవద్గీత , విష్ణుసహస్రనామ పుస్తకాలు విద్యార్థినులకు , ఉపాధ్యాయులకు ఇచ్చారు. పోటీలో పాల్గొన్న విద్యార్ధులందరికీ ప్రోత్సాహకంగా భగవద్గీత పుస్తకాలు, పెన్నులు , ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,దంగేటి సత్తిబాబు, సతీష్, పవనగిరి అన్నదాన కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

Address

Main Road, East Godavari Dist.
Addateegala
533428

Opening Hours

Monday 6am - 6pm
Tuesday 6am - 6pm
Wednesday 6am - 6pm
Thursday 6am - 6pm
Friday 6am - 6pm
Saturday 6am - 6pm
Sunday 6am - 8pm

Telephone

+916302939374

Alerts

Be the first to know and let us send you an email when Pavanagiri Group of Temples posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Pavanagiri Group of Temples:

Share