01/01/2023
నవీన ఆశలతో....
నూతన ఆశయాలతో....
వినూత్న ఆరంభాలతో.....
సరికొత్త ఆలోచనలతో....
గతం మిగిల్చిన జ్ఞాపకాలు
సంతోషాలను పంచిన క్షణాలతో
చేదు అనుభవాల పాఠాలతో
మరో మజిలీని స్వాగతిస్తూ
మీ కలలు సాకారం కావాలని ఆశిస్తూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏 🎉🎉🎉💥