17/06/2026
ఎఫెసీయులకు 4:17-19
Title: అన్యజనులు నడుచుకొనునట్లు - వ్యర్థమైన మనస్సు అనుసరించవద్దు
1. వ్యర్థమైన మనస్సు - దేవుని తిరస్కరిస్తోంది
❖ రోమీయులకు 1:21
2. వ్యర్థమైన మనస్సు - భ్రష్టమైన జీవితము
❖ రోమీయులకు 1:28-29
3. వ్యర్థమైన మనస్సు - లౌకిక జీవితం వైపు మనస్సు
❖ ఫిలిప్పీయులకు 3:19
❖ 2 తిమోతికి 3:4
4. వ్యర్థమైన మనస్సు - ఆత్మీయజ్ఞానము వెదకకపోవుట
❖ 1 కొరింథీయులకు 2:14
5. వ్యర్థమైన మనస్సు - దేవుని ఎరుగుదుమని చెప్పి - క్రియలలో లేకపోవుట
❖ తీతుకు 1:16
❖ కీర్తనల గ్రంథము 94:8-11
Sermon by: Rev. Dr. Syam Suneel Garu | 17/06/2026 | TELUGU CHRISTIAN CONGREGATION, BAHRAIN