30/05/2026
*ప్రార్దించండి..... పాల్గొనండి..... మీ తోటి వారికీ తెలియచేయండి......*
**జి.జి.యమ్ సంఘ ఆరాధనా ఆహ్వానము*
*గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ తెలుగు సంఘం, రాస్ అల్ ఖైమా వారు నిర్వహించు మన సంఘ ఆరాధనకు మిమ్ములను ప్రేమతో ఆహ్వానించుచున్నాము.*
**తేదీ : 31-05-2026*
**స్థలం : సెయింట్ జాన్ హాల్, సెయింట్ లూకా ఆంగ్లికన్ చర్చ్ కాంపౌండ్*
*అల్ హమ్ర,రాస్ అల్ ఖైమా*
*యు.ఎ.ఈ*
**సమయం : మద్యాహ్నం 3:00 గ. నుండి సాయంత్రము 5:30 గం.ల వరకు*
**గమనిక : అందరు సమయానికి రావాలని మనవి.*
*Gospel of Grace Ministries Telugu Church, Ras al Khaimah, is inviting you to the Our Worship.*
**Date : 31-05-2026*
**Place : St. John Hall, St.Luke Anglican Church, Al Hamra, Ras al Khaimah*
**Time : 3:00pm to 5:30pm*
**Note : Please come on time.*
**Location 📍: https://maps.app.goo.gl/42uMmXD47d4ods6K6*
**Facebook : https://www.facebook.com/profile.php?id=61552663610053&mibextid=ZbWKwL*