31/12/2025
ప్రియమైన సోదరీ సోదరులారా! ఈరోజు మనకు సాయంత్రం 7:30 కి నూతన సంవత్సర ఆరాధన అప్పర్ చాపల్-2, ద ఇవాంజెలికల్ చర్చ్ సెంటర్. దయచేసి అందరూ కూడా మీ స్నేహితులను బంధుమిత్రులను ఈ ఆరాధనకి తీసుకొని రావాల్సిందిగా మనవి.
ఆరాధన అనంతరం సహవాస భోజనం ఉంటుంది.