శ్రీ పద్మావతీ గోధా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆళయం,సంతోష్ నగర్, హైదరాభాద్

  • Home
  • శ్రీ పద్మావతీ గోధా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆళయం,సంతోష్ నగర్, హైదరాభాద్

శ్రీ పద్మావతీ గోధా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆళయం,సంతోష్ నగర్, హైదరాభాద్ Venkateshwara Swamy Temple

శ్రీ పద్మావతీ గోధా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి - శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆళయం,సంతోష్ నగర్, హైదరాభాద్ లొఈ రోజు హనుమాన్...
31/05/2016

శ్రీ పద్మావతీ గోధా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి - శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆళయం,సంతోష్ నగర్, హైదరాభాద్ లొ

ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆళయములొ శుద్ధి పుణ్యవాచన, విశ్వసేనా ఆరాధన, శతఘటాభిషేకం అత్యంత వైభవోపేతంగా జరిగినది. ఈ కార్యక్రమమునకు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తరించారు.

అదేవిధంగా ఇదేరోజు సాయంకాలం 6-30 లకు ధరూరి రామానుజాచార్యుల గారిచే హనుమత్ వైభవము ప్రవచనము జరుపబడినది

శ్రీ శారదా సంగీత విధ్యాపీఠము
15/05/2016

శ్రీ శారదా సంగీత విధ్యాపీఠము

తేది  15-05-2016 ఆదివారము శారదా విద్యాపీఠము వారి ఆధ్వర్యములో "వేసవి శిక్షణా శిభిరము" ముగింపు సందర్భముగా 50 మంది విద్యార్...
14/05/2016

తేది 15-05-2016 ఆదివారము శారదా విద్యాపీఠము వారి ఆధ్వర్యములో "వేసవి శిక్షణా శిభిరము" ముగింపు సందర్భముగా 50 మంది విద్యార్థినీ విద్యార్థులచే అన్నమాచార్య సంకీర్తనలు జరుపబడును. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా "శ్రీ కే.రామాచారి గారు, సినీ సంగీత నేపధ్య గాయకుల వారిచే ప్రశంసా పత్రముల సమర్పణ.

ఈ కార్యక్రమమునకు అందరూ ఆహ్వానితులే, కావునా మీరందరు పెద్ద సంక్యలో పాలోగొని కార్యక్రమమును జయప్రదం చేయగలరని మనవి.

స్తలం : శ్రీ పద్మావతీ గోధా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి - శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆళయం,సంతోష్ నగర్, హైదరాభాద్

సాయంకాలం ఆళయంలొ స్వామి వారికి హారతి మరియు భక్తులకు తీర్థప్రసాధ వితరనతో ముగించారు
15/04/2016

సాయంకాలం ఆళయంలొ స్వామి వారికి హారతి మరియు భక్తులకు తీర్థప్రసాధ వితరనతో ముగించారు

సంతొష్ నగర్ కాలని లోని శ్రీ ఫద్మావతి గోధా సమెథ శ్రీ వేంకటేశ్వర స్వామి మరియు శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆళయం వారి ఆద్వర్...
15/04/2016

సంతొష్ నగర్ కాలని లోని శ్రీ ఫద్మావతి గోధా సమెథ శ్రీ వేంకటేశ్వర స్వామి మరియు శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆళయం వారి ఆద్వర్యంలో శ్రీ రామ నవమి ని పురస్కరించుకొని జరిగిన శ్రీ సీతా రామ కళ్యాణం అంగరంగ వైబొగంగా జరిగింది, ఈ కళ్యణంలొ ప్రముకులు మరియు భక్తులు పెద్ధ సంఖ్యలో పాల్గొన్నారు.

తండొపధండాలుగా తరలి వచ్చిన ఆ అశేష జనవాహినిని చూసి ధివి నుండి ఆ సీతా రామచంద్ర స్వామి చల్లని ధీవెనలను కురిపిచారు.

శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆళయాన ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఆలయానికి భక్తులు వేల సంక్యలో తరలి...
21/12/2015

శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆళయాన ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఆలయానికి భక్తులు వేల సంక్యలో తరలి వచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకొని స్వామి వారి ఆశిస్సులు గైకొని తరించారు.

21.12.2015  (సోమవారము) ముక్కోటి వైకుంట ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం
19/12/2015

21.12.2015 (సోమవారము) ముక్కోటి వైకుంట ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం

Kuchipudi Dance Performence at Temple on the occation of Dussehra Navaratri Utsavaalu 2015
16/10/2015

Kuchipudi Dance Performence at Temple on the occation of Dussehra Navaratri Utsavaalu 2015

Telangana Devadaya Shaka Devalaya Archaka, Udyogula Samme.from 25-08-2015 Archaka, Udyoga, J.A.C.
26/08/2015

Telangana Devadaya Shaka Devalaya Archaka, Udyogula Samme.

from 25-08-2015

Archaka, Udyoga, J.A.C.

Srinivasa Kalyanam
01/03/2015

Srinivasa Kalyanam

Address

Santosh Nagar, Near Yadagiri Theatre

500059

Website

Alerts

Be the first to know and let us send you an email when శ్రీ పద్మావతీ గోధా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆళయం,సంతోష్ నగర్, హైదరాభాద్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your place of worship to be the top-listed Place Of Worship?

Share