శివశక్తి భారతీయ సేవా సంఘం

శివశక్తి భారతీయ సేవా సంఘం Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from శివశక్తి భారతీయ సేవా సంఘం, Hindu temple, Kuwait City.

నాకు తెలిసిన ఇప్పటి యూత్   సినిమాలు,విలసాలు, మొబైల్ గేమ్స్ లు,ఇంకా డబ్బున్నోళ్లు అయితే  #పబ్ లు  #పార్క్ లు అంటూ తిరగడేమ...
22/05/2019

నాకు తెలిసిన ఇప్పటి యూత్

సినిమాలు,విలసాలు, మొబైల్ గేమ్స్ లు,ఇంకా డబ్బున్నోళ్లు అయితే #పబ్ లు #పార్క్ లు అంటూ తిరగడేమే కానీ సమాజానికి కానీ #ఈదేశానికి, #ధర్మానికి పెద్దగా ప్రయోజనం ఏమి వుండరు .. #నాతో సహా.

కానీ ఇవన్నీ వదిలేసి నిత్యం #దేశంకోసం #ధర్మం కోసం పరితపిస్తున్నా అరుణ్ భారత్ లాంటి యువకులు #ఈజనరేషన్ లో ఉండటం చాలా #సంతోషించవలసిన విషయం.

ఇటువంటి దేశ #ధర్మభక్తుడిని మనకు అందించిన అరుణ్ #తల్లిదండ్రులు కు #పాదాభివందనం తెలియజేస్తూ తనకు ఈ ధర్మ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్క సభ్యుడు కి నమస్కరిస్తూ #కువైట్ #శివశక్తి మరియు #భారతీయ సేవా సంఘం తరుపున #శుభాభివందనలు తెలియజేస్తున్నాం

అందరికి జై శ్రీరామ్   #మతమార్పిడి లే లక్ష్యం గా  #భారతీయ  #సంస్కృతి ని  #సాంప్రదాయాలను మంటగలపాలనే  #విదేశీయులు కుట్రలో భ...
17/04/2019

అందరికి జై శ్రీరామ్
#మతమార్పిడి లే లక్ష్యం గా #భారతీయ #సంస్కృతి ని #సాంప్రదాయాలను మంటగలపాలనే #విదేశీయులు కుట్రలో భాగంగా #అన్యమతస్తుల #కళ్లబొల్లి మాటలకు మోసపోతున్నా #అమాయక #హిందువులను చైతన్య పరచడానికి వారి కుటుంబ #ఆర్థికపరిస్దితులలో సహాయపడటం కోసం పుట్టిన భారతీయ సేవా సంగం
#నూతన #కార్యవర్గ #సభ్యులు ను ఎన్నుకోవడం జరిగింది.
దీనికి సహకరించిన శివశక్తి అధ్యక్షులుKarunakar Suggunaగారికి ఉపాధ్యక్షులుKalyan Kumar Chatlapalli గారికి #ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

మాపై ఇంతబాద్యతను పెట్టిన భారతీయ సేవా సంఘము #గ్రూపు #సభ్యులు కు #ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ "ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు ఈదేశానికి ధర్మానికి సేవా" చేస్తామని ప్రమాణం చేస్తున్నాము

👉యుద్ధం మాదేశం,మాధర్మం కోసం👉యుద్ధం మాలో వుంటూ మా నమ్మకాలను                               కించపరుస్తున్నవారి మీద👉యుద్ధం మ...
07/02/2019

👉యుద్ధం మాదేశం,మాధర్మం కోసం

👉యుద్ధం మాలో వుంటూ మా నమ్మకాలను కించపరుస్తున్నవారి మీద

👉యుద్ధం మా దుర్గమ్మను దెయ్యం అన్నవాడి మీద

👉యుద్ధం మా జాతీయజండా ను గుడ్డ ముక్క అని అవమానించినవాడి మీద

👉యుద్ధం భరతమాత కు ఎంతమంది భర్తలు అని కళ్ళు నెత్తికెక్కివాగినవాడి మీద
👉యుద్ధం మాదేశ సంస్కృతి కి సంప్రదాయాలకు భంగం కలిగించాలి అనుకునే వారి మీద

#పశ్చిమగోదావరి జిల్లా #మొగల్తూరు మండలం #పేరుపాలెం గ్రామ పరిధిలోని #మొల్లపర్రు బీచ్ లోఈరోజు #శ్రీకనకదుర్గ అమ్మవారి పవిత్ర సముద్ర స్నానాలు ను పురస్కరించుకుని అక్కడ ఉన్న #మొగల్తూరు, #నరసాపురం మండలం మన #శివశక్తికార్యకర్తలు అందరూ కలిసి అక్కడకి వచ్చిన #భక్తులు కు #పులిహోర, #వాటర్ ప్యాకెట్లు, పంచిపెట్టి సమాజం పట్ల వారికున్న #సేవాదృక్పథం సాటుకున్నారు

తర్వాత Karunakar Suggunaగారు రాసిన రెండు పుస్తకాలు తో పాటు #శివశక్తి స్టిక్కర్స్, #కండువాలు, #జండాలు తో మనోళ్లు #ఓహిందూమేలుకో అంటూ అక్కడ ఉన్న భక్తులు కు #మనధర్మం మీద జరిగిన #దాడి ని వివరించారు..

ఈ కార్యక్రమంలో #యువత కంటే కూడా గ్రామంలో ని #పెద్దలచేత ఎక్కువ #ప్రోత్సాహం లభించింది #మహిళలు ఆదరణ మాటల్లో చెప్పలేనిది

ఈకార్యక్రమంలో ముందుండి నడిపించిన #మొగల్తూరు, #నరసాపురం మండలం లోని #శివశక్తిధర్మరక్షకులు అందరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

Address

Kuwait City

Website

Alerts

Be the first to know and let us send you an email when శివశక్తి భారతీయ సేవా సంఘం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category