19/05/2026
🚩🙏🚩🙏🚩🙏🚩
జైశ్రీరామ్ జై హైందవ సైన్యం
స్వయంభుగా వెలిచిన గండి పోచమ్మ తల్లి అమ్మవారి యొక్క గుడి స్థలం మునిగిపోతుంది రక్షించండి
*************************
నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గండిపోసమ్మ తల్లి పూర్వం నుండి గోదావరి నది ఒడ్డున ఉండేది కానీ కాలక్రమాన పోలవరం ప్రాజెక్టు వల్ల గుడిని వేరే చోటకి మార్చాలని అప్పట్లో అధికార యంత్రాంగం అమ్మవారి దేవాలయం కోసం ఒక కొండపై ప్లేస్ ని ఏర్పాటు చేయడం జరిగింది
*************************
కానీ ఇప్పుడు
ఆ అమ్మవారి గుడి కట్టే స్థలం వరదలు వచ్చేటప్పుడు ఆ తాకిడికి కొంచెం కొంచెంగా కుంగిపోతుంది దానికి ఇప్పుడు వెంటనే స్థలానికి రక్షణ గోడ నిర్మించాలని
************************
హైందవ సైన్యం ఆధ్వర్యంలో అమ్మవారి యొక్క భక్తులు ట్రస్ట్ సభ్యులు ఆలయ కమిటీ చైర్మన్ హైందవ సైన్యం పోలవరం జిల్లా అధ్యక్షులు సుబ్బలక్ష్మి మరియు మన హైందవ సైన్యం నూతన కార్యకర్తలు
*************************
కలెక్టర్ గారి ఆఫీస్ కి వెళ్లి కలెక్టర్ గారిని అపాయింట్మెంట్ తీసుకుని వారికి అక్కడున్న సమస్యని వివరించి వెంటనే తగు చర్యలు తీసుకొని ఆ రక్షణ గోడని నిర్మించాలని కోరడం జరిగింది ***********************
కలెక్టర్ గారు కూడా రెండు మూడు రోజుల్లో అమ్మవారి యొక్క దేవాలయ స్థలాన్ని పరిశీలించడానికి వస్తామని మాట ఇవ్వడం జరిగింది
************************
హైందవ సైన్యం సనాతన ధర్మ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న సంస్థ
*************************
ఇట్లు హైందవ సైన్యం వ్యవస్థాపక అధ్యక్షులు మీ పెనుగొండ దుర్గాప్రసాద్ 7416629825
ధర్మో రక్షిత రక్షితః
🚩🙏🚩🙏🚩🙏🚩