Swach Shayampet

Swach Shayampet markandaya temple,
matyagiri swami temple

13/12/2020
శాయంపేట పెద్దమ్మ గుడి స్లాబ్ నిర్మాణం కోసం జరుగుతున్న పనులు
13/12/2020

శాయంపేట పెద్దమ్మ గుడి స్లాబ్ నిర్మాణం కోసం జరుగుతున్న పనులు

03/12/2018

శాయంపేట యువత మేలుకో...
భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు ఏ నాయకుడు అయితే సేవ మరియు అభివృద్ధి చేయగలరు అని నమ్మకం ఉందొ వారికె మీ ఓటు వేయండి. గత రెండు మూడు దశాబ్దాలుగా గా శయంపేట ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది.. అవే రోడ్లు . అదే శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వబడులు. బస్సులు రవట్లే గాని బస్టాండ్ అయితే కట్టిచ్చిళ్ళు. ప్రభుత్వ స్కీం లు నాయకుల సంబంధికులకే చెందుతున్నాయి .. డబల్ బెడ్ రూమ్ ఇల్లులు రాలేదు. శయంపేట లో మా నాయకుడు గెలిస్తే మాకు మా పనులు తొందరగా సులువుగా చేసుకోవచ్చు అని చాలామంది కార్యకర్తలు ప్రచారం లో పాల్గొంటున్నారు.. శాయంపేట ప్రజలు ఆలోచించండి ఓటు వేసేముందు .. యువత కూడా మీ ఇంట్లో చెప్పండి పరిస్థితి ఎలా ఉందో ఎవరికి ఓటు వేయాలో . ఓటు వేసేముంది రాష్ట్రం గురించి కాదు ముందు శాయంపేట గురించే ఆలోచించండి. మనం శా యంపేట్ ఎప్పటినుంచో ఇలానే ఉంది అని కాదు ఒకప్పుడు వేరేలా ఉండే కానీ ఇప్పుడు అభివృద్ధి చెందింది అని ఏ నాయకుడు అయితే చెప్పించ గలరో వారినే గెలిపించండి..

24/03/2017
01/01/2017

Happy new year to all
Wish you good health and wealth ahead

20/08/2016

మన మండలాన్ని వరంగల్ జిల్లా లొనే ఉంచాలి .. కొతగ ఏర్పడే భూపాలపల్లి జిల్ల్లా లో కలవడం shaayampet ప్రజలకు ఎవరికీ ఇష్టం లేదు.. అందుకంటే మనకు ప్రయోజనాల దృష్ట్యా జిల్ల్లా కేంద్రం పరంగా భూపాలపల్లి చాల దూరం ..

24/03/2015

Hai

Address

Warangal

Telephone

7075665956

Website

Alerts

Be the first to know and let us send you an email when Swach Shayampet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share