25/02/2025
https://forms.gle/9KoyvaqMYA2iyCUR6
ప్రభువైన యేసుక్రీస్తు నామములో అత్యంత ప్రియులైన మీ అందరికి ప్రేమయు, కృపయు, సమాధానమును, ఆశీర్వా దమును సమృద్ధిగా కలుగునుగాక!
ప్రభువైన క్రీస్తునందు నా ఆత్మీయ జీవితములో నేను నేర్చుకున్న ఆత్మీయ పాఠాలను చిన్న చిన్న వాక్యాలు (జ్ఞానోక్తులు లేదా సామెతలు) గా వ్రాసి మీకు అందిస్తున్నాను.
ఏ బేధము లేకుండా అందరూ (జ్ఞానమునకు సంబంధించిన పుస్తకము కాబట్టి క్రైస్తవులు మాత్రమే కాక అన్ని మతాల వారు) ఈ పుస్తకాన్ని చదివి జ్ఞానము పొందుకొని దేవుని యందు భయమును, భక్తిని కనపరచి ప్రేమను, విశ్వాసమును వృద్ధిచేసుకొని తమ జీవితాలను ఆశీర్వాదకరముగా మలచుకుంటారని ఆశీస్తున్నాను. అందు నిమిత్తము ప్రతి ఉపవాస ప్రార్థనలో మీ కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను.
ఒక క్యాలెండర్ సంవత్సరములో ధ్యానించి పూర్తిచేయుటకు అనుగుణంగా 314 పుస్తకము రూపొందించబడింది గనుక క్రొత్త సంవత్సరము సందర్బంగా పుస్తకమును కొనుగోలు చేసిన వారికి అనుదిన ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు 314 పుస్తకము చక్కగా ఉపయోగపడుతుంది. క్రొత్త సంవత్సరము సందర్భముగా మాత్రమే కాదు ఎప్పుడు కొనుగోలు చేసిన ధ్యానించి సమృద్ధిగా ఆత్మీయ ఆశీర్వాదాలను పొందుకోవడానికి అనుగుణంగా 314 పుస్తకము మలచబడింది.
ఈ పుస్తకము కొనుగోలు చేయదలచినవారు ఈ ఎగువనున్న లింకును ఉపయోగించుకొని ఆర్డర్ చేయగలరు:
పుస్తకము: 314 ప్రేరిత జ్ఞానోక్తులు
రచయిత: బ్రదర్. సురేష్ పాశలర్
విడుదల తేదీ: 18-12-2024
పుస్తకము వెల : ₹120/-
డిస్కౌంట్ వెల: ₹99/- (Till July 9th, 2025) (అందరికి & క్రైస్తవులందరికి షేర్ చేయండి )
పాస్టర్స్ కొరకు వెల : ₹0/- (Till March 01, 2025) (పాస్టర్స్ అందరికి షేర్ చేయండి)
డెలివరీ చార్జెస్ అదనంగా చెల్లించాలి
314 పుస్తకము ప్రజలందరికి ఆశీర్వాదకరముగా ఉంటుందని చెప్పడానికి నేను ఎంతమాత్రమును సందేహించను. ఆశీర్వాదకరమైన ఈ పుస్తకాన్ని మీ కుటుంబస్తులకు, బంధువులకు మరియు స్నేహితులకు పరిచయం చేయండి. సేవకులు వారి సంఘాలలో ఉన్న బుక్స్ స్టాల్స్ లో ఈ పుస్తకాన్ని చేర్చ డం ద్వా రా విశ్వాసులకు ఆత్మీయ ఆశీర్వాదాలను పంచినవారవుతారు. ఎవరికైనా బహుమతిగా ఇచ్చు టకు ఈ పుస్తకము చక్కగా ఉపయోగపడుతుంది. అధిక సంఖ్యలో 314 ప్రేరిత జ్ఞానోక్తుల పుస్తకాలను కొనుగోలు చేయుటకు 9908363561 కు సంప్రదించండి.
మీ అభిప్రాయాలను [email protected] కు వ్రాయగలరు.
దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక..!
ప్రేమతో,
బ్రదర్. సురేష్ పాశలర్,
ఇవాంజిలిస్ట్, విజయనగరం.
ప్రభువైన యేసుక్రీస్తు నామములో అత్యంత ప్రియులైన మీకు ప్రేమయు, కృపయు, సమాధానమును, జ్ఞానమును, ఆశీర్వాదమును సమృద్ధ...