True "GOD" analysis official

True "GOD" analysis official Gospel of true "GOD"

The holybible says 🙏 ప్రసంగి 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునంద...
15/08/2026

The holybible says 🙏
ప్రసంగి 9:10 చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.

The holybible says 🙏 ప్రసంగి 7:8 అహంకారము గలవానికంటె శాంతముగలవాడు శ్రేష్ఠుడు.
14/08/2026

The holybible says 🙏
ప్రసంగి 7:8 అహంకారము గలవానికంటె శాంతముగలవాడు శ్రేష్ఠుడు.

The holybible says 🙏 సామెతలు 21:5 శ్రద్ధ గల వారి యోచనలు లాభకారములు
14/08/2026

The holybible says 🙏
సామెతలు 21:5 శ్రద్ధ గల వారి యోచనలు లాభకారములు

The holybible says 🙏 ప్రసంగి 7:8 కార్యారంభముకంటె కార్యాంతము మేలు; అహంకారము గలవానికంటె శాంతముగలవాడు శ్రేష్ఠుడు
10/08/2026

The holybible says 🙏
ప్రసంగి 7:8 కార్యారంభముకంటె కార్యాంతము మేలు; అహంకారము గలవానికంటె శాంతముగలవాడు శ్రేష్ఠుడు

The holybible says 🙏 మత్తయి 24:9 అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము     సకల జనములచేత...
09/08/2026

The holybible says 🙏
మత్తయి 24:9 అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.

The holybible says 🙏 మత్తయి 5:44 నేను     మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ  తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్ర...
08/08/2026

The holybible says 🙏
మత్తయి 5:44 నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.

Address

Visakhapatnam
Visakhapatnam
530026

Website

Alerts

Be the first to know and let us send you an email when True "GOD" analysis official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share