29/10/2025
ప్రైస్ ది లార్డ్ 🙌🙇♂️
16వ ⛪మందిర వార్షికోత్సవ ఆరాధన పండుగ ప్రభువు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభువు జరిగించారు *ఈ కూడిక నిమిత్తం ప్రార్థించి, పరిచర్య చేసి, సహకరించి, పాల్గొని, మీ గుప్పెళ్ళు విప్పి, శక్తి కొలది ప్రయాసపడిన* _ప్రతి వారికి నిండు మనసుతో కృతజ్ఞతలు