Siloam Worship Center

Siloam Worship Center It is a non-denominational church reaching the lost. With a vision to win and disciple 10,000 souls Siloam worship is founded in the year 1997 with 7 people.

Now it has more than 400 members who are converted from hindu community. It has 10 sister churches. It mainly reaches the Tribal ( gypsy ) people who never heard about Jesus.

01/11/2024

ఒక వైపు మాత్రమే విని ఎప్పడు ఒక నిర్ణయములోకి ( అభిప్రాయములోకి ) రావొద్దు . ఇరుపైపులు విన్నాకే ఒక నిర్ణయములోకి ( అభిప్రాయములోకి ) రావాలి .

28/10/2024

శరీరానుసారులు ఆత్మానుసారులను ప్రేమించరు . వారితో సహవాసము కూడ చేయలేరు. వారికి విరోధముగా మాటలాడుతారు మరియు వ్యతిరేకముగా క్రియ చేస్తారు. ప్రతిదీ తప్పు పడతారు.

28/10/2024

నీవు వాక్యానుసారముగా జీవిస్తే శరీరానుసారులు అందరు నీకు విరోధముగా పొగైతారు .

Pray and Participate
27/10/2024

Pray and Participate

21/10/2024

No more time !
Church Repent !!
Jesus Christ is coming soon !!!

21/10/2024

ప్రేమతో…
యేసుక్రీస్తుని నీవు నమ్మిన యెడల నీకు వైకుంఠం ( స్వర్గం )ఉన్నది.
నమ్మనిచో నీకు నిత్యనరకము ( యమగుండము ) ఉన్నది.

21/10/2024

నీవు నమ్మినా , నమ్మక పోయినా యేసు క్రీస్తు ఒక్కడే దేవుడు . ఆయన పరిశుద్ధ దేవుడు . పాపము లేని దేవుడు . దేవుడు అనబడటానికి ఆయన ఒక్కడే అర్హుడు మరియు యోగ్యుడు .

Pray for this Conference. Ablaze @ Amalapuram. Join us. You will never be the same again.
20/10/2024

Pray for this Conference. Ablaze @ Amalapuram. Join us. You will never be the same again.

Wonderful living testimony.
19/10/2024

Wonderful living testimony.

13/10/2024

Prayer Warriors India 🇮🇳 ( PWI )
Wishes all the Apostle’s , Bishops, Reverend’s , Pastors and Evangelists a Happy Appreciation Day 💐

05/10/2024

ఇది మీకు తెలుసా !
యేసుక్రీస్తు ప్రభువు మరలా వస్తున్నాడు. ఈ సారి భూమి మీదికి కాదు . ఆయనను నమ్ముకొని పరిశుద్దులుగా జీవిస్తున్న వారిని తీసుకొని పోవడానికి మధ్య ఆకాశానికి.

05/10/2024

Jesus Christ is the only WAY to heaven.
No other way nor no other GOD.

Address

Behind SLS School, Vijaya Colony
Suryapet
508213

Alerts

Be the first to know and let us send you an email when Siloam Worship Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Siloam Worship Center:

Share