Srisaila Jagadguru

Srisaila Jagadguru Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Srisaila Jagadguru, Srisailam.

27/10/2022
20/03/2022
20/03/2022
09/03/2022
ఈ రోజు బెంగళూరు లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి ఎస్ యడ్యూరప్ప నివాసానికి వెళ్లి ఆశీర్వదించిన శ్రీశైల జగద్గురు డాక్టర్ చెన...
23/02/2022

ఈ రోజు బెంగళూరు లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి ఎస్ యడ్యూరప్ప నివాసానికి వెళ్లి ఆశీర్వదించిన శ్రీశైల జగద్గురు డాక్టర్ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహా స్వామీజీ అనంతరం యడ్యూరప్ప మనవరాలు డాక్టర్ సౌందర్య అకాల మరణంతో బాధలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు BS Yediyurappa

ఈరోజు శ్రీశైల జగద్గురువును కర్ణాటక ముఖ్యమంత్రి  బసవరాజ్ బొమ్మై బెంగళూరు లోని అధికారిక నివాసంలో .  శ్రీశైల జగద్గురు డాక్ట...
23/02/2022

ఈరోజు శ్రీశైల జగద్గురువును కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బెంగళూరు లోని అధికారిక నివాసంలో . శ్రీశైల జగద్గురు డాక్టర్ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహా స్వామి నీ సీఎం బొమ్మై మరియు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు అనంతరం సీఎంను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి ఆశీర్వదించారు. Basavaraj Bommai

Address

Srisailam

Alerts

Be the first to know and let us send you an email when Srisaila Jagadguru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Srisaila Jagadguru:

Share