Srisailam Updates

Srisailam Updates Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Srisailam Updates, Hindu temple, Srisailam.
(1)

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు @6:30 pmజూరాల నుండి 72,849 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి రాకఇన్ ఫ్లో : ...
11/08/2026

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
@6:30 pm
జూరాల నుండి 72,849 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి రాక

ఇన్ ఫ్లో : 72,849 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : నిల్

పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు

ప్రస్తుతం : 878.80 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 181.8320 టీఎంసీలు

కుడి గట్టు,ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి

శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద నీరు @6:30 pmజూరాల నుండి 23,455 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి రాకఇన్ ఫ్లో : 23,455...
10/08/2026

శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద నీరు
@6:30 pm
జూరాల నుండి 23,455 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి రాక

ఇన్ ఫ్లో : 23,455 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 35,315 క్యూసెక్కులు

పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు

ప్రస్తుతం : 878.90 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 182.6050 టీఎంసీలు

కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి

ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో ప్రారంభమైన విద్యుత్ ఉత్పత్తి

*జూరాల గేట్లు మూసివేత* 09-08-26..నారాయణపూర్ డ్యామ్ నుంచి వచ్చే ఇన్‌ఫ్లో తగ్గడంతో ఈరోజు అన్ని స్పిల్‌వే గేట్లను క్లోజ్ చే...
09/08/2026

*జూరాల గేట్లు మూసివేత* 09-08-26..

నారాయణపూర్ డ్యామ్ నుంచి వచ్చే ఇన్‌ఫ్లో తగ్గడంతో ఈరోజు అన్ని స్పిల్‌వే గేట్లను క్లోజ్ చేసారు...
👉ఇన్‌ఫ్లో: 80,000 క్యూసెక్కులు…
👉అవుట్‌ఫ్లో: 39,608 క్యూసెక్కులు…
👉నీటి నిల్వ: 7.6 టీఎంసీల (79.35%)…
Project

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు @7:00 pmజూరాల నుండి 44,279 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి రాకఇన్ ఫ్లో : ...
09/08/2026

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
@7:00 pm
జూరాల నుండి 44,279 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి రాక

ఇన్ ఫ్లో : 44,279 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 4,563 క్యూసెక్కులు

పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు

ప్రస్తుతం : 878.60 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 181.0590 టీఎంసీలు

కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు@6:00am జూరాల నుండి 2,07,821 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి రాకఇన్ ఫ్లో :...
07/08/2026

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
@6:00am

జూరాల నుండి 2,07,821 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి రాక

ఇన్ ఫ్లో : 2,07,821 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 30,518 క్యూసెక్కులు

పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు

ప్రస్తుతం : 873.20 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 155.2652 టీఎంసీలు

కుడి గట్టు,ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో ప్రారంభమైన విద్యుత్ ఉత్పత్తి

06/08/2026

*.శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు*
@6:00pm

*.జూరాల నుండి 2,16,764 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి రాక*

*.ఇన్ ఫ్లో : 2,16,764 క్యూసెక్కులు*

*.ఔట్ ఫ్లో : నిల్*

*.పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు*

*.ప్రస్తుతం : 871.70 అడుగులు*

*.పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు*

*.ప్రస్తుతం : 149.0620 టీఎంసీలు*

*.కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో ప్రారంభం కానీ విద్యుత్ ఉత్పత్తి*

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు @6:00 amజూరాల నుండి 2,45,183 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి రాకఇన్ ఫ్లో ...
05/08/2026

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
@6:00 am
జూరాల నుండి 2,45,183 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి రాక

ఇన్ ఫ్లో : 2,45,183 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : నిల్

పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు

ప్రస్తుతం : 863.90 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 118.6216 టీఎంసీలు

కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో ప్రారంభం కానీ విద్యుత్ ఉత్పత్తి

శ్రీశైలం జలాశయానికి భారీగా వస్తున్న వరద నీరు @6:00pm జూరాల నుండి 2,48,148 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి రాకఇన్ ఫ్...
04/08/2026

శ్రీశైలం జలాశయానికి భారీగా వస్తున్న వరద నీరు @6:00pm

జూరాల నుండి 2,48,148 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి రాక

ఇన్ ఫ్లో : 2,48,148
క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : నిల్

పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు

ప్రస్తుతం : 860.80 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం :108.4880 టీఎంసీలు

కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో ప్రారంభం కానీ విద్యుత్ ఉత్పత్తి

శ్రీశైలం జలాశయానికి భారీగా వస్తున్న వరద నీరు జూరాల నుండి 2,16,762 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి రాకఇన్ ఫ్లో : 2,1...
04/08/2026

శ్రీశైలం జలాశయానికి భారీగా వస్తున్న వరద నీరు

జూరాల నుండి 2,16,762 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి రాక

ఇన్ ఫ్లో : 2,16,762
క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : నిల్

పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు

ప్రస్తుతం : 857.70 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం :99.1182 టీఎంసీలు

కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో ప్రారంభం కానీ విద్యుత్ ఉత్పత్తి

Address

Srisailam

Website

Alerts

Be the first to know and let us send you an email when Srisailam Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category