శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, అక్కపల్లి

  • Home
  • India
  • Sircilla
  • శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, అక్కపల్లి

శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, అక్కపల్లి Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, అక్కపల్లి, Hindu temple, https://maps. app. goo. gl/FKgwqxNEQb7AnP5k 6, Sircilla.

ఓం నమః శివాయ!హర హర మహాదేవ శంభో శంకర! భక్తులకు ఆహ్వానం...మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మన అక్కపల్లి బుగ్గ రా...
13/02/2026

ఓం నమః శివాయ!
హర హర మహాదేవ శంభో శంకర!

భక్తులకు ఆహ్వానం...

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మన అక్కపల్లి బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో కన్నుల పండుగగా అఖండ శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించబడనున్నాయి.

ప్రముఖ జ్యోతిష్యులు, వేద పండితులు శ్రీ మురళీధర్ శర్మ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం నుండి విశేష పూజలు జరుగును

👉 ఉదయం 05:30: మంగళ వాయిద్యాలు, సుప్రభాత సేవ.
👉ఉదయం 06:00: గోపూజ (గోమాత దర్శనం - సకల పాప నివారణ), గణపతి పూజ.
👉ఉదయం 06:30: మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం (స్వామి వారికి తొలి అభిషేకం).
👉 ఉదయం 07:30: బుగ్గ రామలింగేశ్వరునికి పంచామృతాభిషేకాలు ప్రారంభం.

మధ్యాహ్న కాల పూజలు (విశేష హోమాలు)

👉ఉ.08:30-మ.12:30: భక్తుల గోత్రనామాలతో పంచామృత అభిషేకాలు.
👉ఉ.10:30 - మ.01:00: మహామృత్యుంజయ హోమం
👉ఉ.11:00-మ.01:00: అఖండ లక్ష్మీ కుబేర కుంకుమార్చన (మహిళల కోసం)

వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించబడును.

బంధుమిత్రులతో కలిసి విచ్చేసి భోళాశంకరుని కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతున్నాము.

ఇట్లు.
శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, అక్కపల్లి

“నమో రుద్రాయ శాంతాయ బ్రహ్మణే పరమాత్మనేకపర్దినే మహేశాయ జ్యోత్స్నాయ మహతే నమః”స్వయంభూ క్షేత్రమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్...
17/11/2025

“నమో రుద్రాయ శాంతాయ బ్రహ్మణే పరమాత్మనే
కపర్దినే మహేశాయ జ్యోత్స్నాయ మహతే నమః”

స్వయంభూ క్షేత్రమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, అక్కపల్లి లో మాస శివరాత్రి పర్వదినం సందర్భంగా మహా యాగ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుంది.

🔹 ప్రధాన కార్యక్రమాలు:
✨ మహన్యాస పూర్వక రుద్రాభిషేకం
✨ లక్ష బిల్వార్చన
✨ అఖండ కుంకుమార్చన
✨ మహా మృత్యుంజయ హోమం

🗓️ తేదీ: 18 నవంబర్ 2025 (మంగళవారం)
⏰ ప్రారంభం: ఉదయం 6:30

భక్త జనులు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని
శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహం పొందగలరని సాదర ఆహ్వానం.

అందరూ ఆహ్వానితులే...

గమనిక: కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ.

– శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ, అక్కపల్లి

ఎంతో మహిమగల అక్కపల్లి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి పాట....
20/10/2025

ఎంతో మహిమగల అక్కపల్లి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి పాట....

Akkapalli Bugga Ramalingeswara Swamy Telugu Devotional Song. అక్కపల్లి క్షేత్రవాసుడు, పశ్చిమాభిముఖుడై, కారడవిలో స్వయంభూవై వెలసిన శ్రీ బుగ్గ రామలింగ....

Address

Https://maps. App. Goo. Gl/FKgwqxNEQb7AnP5k 6
Sircilla

Website

Alerts

Be the first to know and let us send you an email when శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, అక్కపల్లి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category