Sri Vyasaraja Prathishtitha Sri Anjaneya Swamy Temple, Thotakanuma

Sri Vyasaraja Prathishtitha Sri Anjaneya Swamy Temple, Thotakanuma Sri Vyasaraja Prathishtitha Sri Arogya Sidhi Anjaneya Swamy temple is located in Thotakanuma village

వి.కోట మండలంలోని తొటికనుమ గ్రామంలో  ఆంజనేయ స్వామి ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస దేవరి...
09/06/2026

వి.కోట మండలంలోని తొటికనుమ గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస దేవరికి మండలాభిషేకం సందర్భంగా 45వ రోజు పవమాన హోమం నిర్వహించి, 108 కలశాలతో అభిషేకం చేయబడింది.ఆదివారం 07/06/2026 ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి చెందిన గోపాలరావు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన చేసి 48 రోజుల పాటు ఘనంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ గ్రామస్తులు తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో 1000 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో గోపాల్‌రావు కుటుంబ సభ్యులు, ఎంపీటీసీ హరి, రోకనాథం, విశ్వనాథ్, మంజునాథ్, చిట్టి, రమ్య, ఇతర భక్తులు పాల్గొన్నారు.

07/06/2026
06-06-2026 ಶನಿವಾರ ಶ್ರೀ ಆರೋಗ್ಯ ಸಿದ್ದಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿಯ ವಿಗ್ರಹಕ್ಕೆ ಭಕ್ತರಾದಂತಹ ಶ್ಯಾಮ್ ಸುಂದರ್ ಮತ್ತು ಶೈಲು ಬೆಂಗಳೂರು ಅವರು ಸಮರ್ಪಣೆ...
07/06/2026

06-06-2026 ಶನಿವಾರ ಶ್ರೀ ಆರೋಗ್ಯ ಸಿದ್ದಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿಯ ವಿಗ್ರಹಕ್ಕೆ ಭಕ್ತರಾದಂತಹ ಶ್ಯಾಮ್ ಸುಂದರ್ ಮತ್ತು ಶೈಲು ಬೆಂಗಳೂರು ಅವರು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿದ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿಯ ರಜತ ಮುಖದ ಕವಚ ಮತ್ತು ಹಸ್ತ ಕವಚ

07/06/2026

06-06-2026 ಶನಿವಾರ ಶ್ರೀ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ಸಮೇತ ಶ್ರೀನಿವಾಸ ದೇವರಿಗೆ ಮಂಡಲಭಿಷೇಕ ಪ್ರಯುಕ್ತ 45 ನೇ ದಿನ ಪವಮಾನ ಹೋಮ ಮಾಡಿ 108 ಕಳಶ ಅಭಿಷೇಕ ಮಾಡಲಾಯಿತು

06-06-2026 ಶನಿವಾರ ಶ್ರೀ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ಸಮೇತ ಶ್ರೀನಿವಾಸ ದೇವರಿಗೆ ಮಂಡಲಭಿಷೇಕ ಪ್ರಯುಕ್ತ 45 ನೇ ದಿನ ಪವಮಾನ ಹೋಮ ಮಾಡಿ 108 ಕಳಶ ಅಭಿಷೇಕ...
07/06/2026

06-06-2026 ಶನಿವಾರ ಶ್ರೀ ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ಸಮೇತ ಶ್ರೀನಿವಾಸ ದೇವರಿಗೆ ಮಂಡಲಭಿಷೇಕ ಪ್ರಯುಕ್ತ 45 ನೇ ದಿನ ಪವಮಾನ ಹೋಮ ಮಾಡಿ 108 ಕಳಶ ಅಭಿಷೇಕ ಮಾಡಲಾಯಿತು

Address

Thotakanuma
Palamaner
517415

Telephone

+917406944344

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Vyasaraja Prathishtitha Sri Anjaneya Swamy Temple, Thotakanuma posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share