The Power Of Holy Spirit Ministries Ongole

The Power Of Holy Spirit Ministries Ongole Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from The Power Of Holy Spirit Ministries Ongole, Ongole.

20/05/2021
TODAY IS MY SMALL DAUGHTER 3rd BIRTHDAY.... BLESS MY DAUGHTER PRAISY ANJEL
28/01/2021

TODAY IS MY SMALL DAUGHTER 3rd BIRTHDAY.... BLESS MY DAUGHTER PRAISY ANJEL

నోటి మాటలచేత  కలుగునొప్పి
15/01/2021

నోటి మాటలచేత కలుగునొప్పి

Blessed noon friends
04/05/2020

Blessed noon friends

Blessed morning
18/03/2020

Blessed morning

18/03/2020

కీర్తనల గ్రంథము 18:33
ఆయన నాకాళ్లు జింక కాళ్లవలె చేయుచున్నాడు ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపుచున్నాడు...
ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు...
ఈ కీర్తనలో దేవుడు ఎలాంటి వాడు.. ఎలా సహాయంచేస్తాడు.ఎవరికి సహాయం చేస్తాడు.. అయనకు మనలో ఎలాంటి స్వభావము ఇష్టంలేదు?... మొదలగు విషయాలు వున్నాయి..
జింక కాళ్లు... వేగమైన కాళ్ళు... అతి సుళువుగా పరుగెత్తగలవి... ఎక్కువ సేపు పరుగెత్తగలవి..

కీర్తనల గ్రంథము 18:29,33
నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును.
దేవుని సహాయమే మన జయము... శెత్రువు ప్రాకారమును దాటి జయించగల జింకకాళ్లు...
అవరోధములు ఎన్ని వున్నా... సాతాను ఎంతటి ఆటంకములు కలుగజేసినను.... అన్నింటినీ దాటుకొని జయము పొందుకొనుటకే దేవుడు నీ పక్కన ఉండి , నిన్ను బలపరుచు చున్నాడు...

జయము నీదే...
జయమిచ్చు దేవుడు నివాడే..
ఉన్నతమైన స్థలములో నిన్ను నిలుపు వాడు ఆయనే...
వాగ్దానములు నమ్మి సొంతం చేసుకో... have a victorious day....

10/09/2019
HAPPY FRIENDSHIP DAY
04/08/2019

HAPPY FRIENDSHIP DAY

Address

Ongole

Telephone

+919701936656

Website

Alerts

Be the first to know and let us send you an email when The Power Of Holy Spirit Ministries Ongole posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share