Limbadri Gutta, Bheemgal

Limbadri Gutta, Bheemgal For the devotees of Limbadri gutta / Nimbachalam, Bheemgal to get regular updates.

06/08/2024

శ్రీనింబాద్రిలక్ష్మీనృసింహస్వామివారి దేవస్థానము లింబాద్రిగుట్ట పైన శ్రావణమాస ప్రత్యేకపూజలు మరియు ఉపవాసములు ఆరంభించబడినవి. ఈసందర్భముగా స్వామివారి ఆలయములో పవిత్రోత్సవములు, శ్రీహయగ్రీవ జయంతి, ఉపాకర్మ, రాఘవేంద్రస్వామివారి ఆరాధన, శీకృష్ణ జయంతి, ఉట్లోత్సవము మొదలగు కార్యక్రమములు నిర్వహించబడును. ఈసందర్భముగా కార్యక్రమముల నిర్వహణకు మరియు భక్తుల సౌకర్యము గురించి ఈదిగువ సూచనలు భక్తులందరు పాటించగలరు.
1) శ్రావణమాసము అన్ని శనివారములు మరియు 19-08-24 సోమవారము భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉండే కారణముగా మెట్ల పూజ మరియు మెట్లపైన కొబ్బరికాయలు కొట్టుట నిషేధించబడినది. 2) అన్ని శనివారములు మరియు 19-08-24 సోమవారము ప్రత్యేక దర్శనము మరియు అర్చనల గురించి దయచేసి ఎవరుకూడ ఒత్తిడి చేయరాదు.
3) మిగితా రోజులలో సామాన్యముగా అన్ని కార్యక్రమములు ఎప్పటిలాగే నిర్వహించుకొనవచ్చును కావున భక్తులు గమనించి సహకరించగలరు.

ఆరంభం కానున్న శ్రీ నింబాద్రి లక్ష్మీనృసింహ స్వామి వారి క్రోధి నామ సంవత్సర జయంత్యుత్సవము
06/05/2024

ఆరంభం కానున్న శ్రీ నింబాద్రి లక్ష్మీనృసింహ స్వామి వారి క్రోధి నామ సంవత్సర జయంత్యుత్సవము

Pushya Sapthaham starting from tomorrow
24/01/2024

Pushya Sapthaham starting from tomorrow

23/01/2024

Dolothsavam

23/01/2024

Deepothsava sahitha dolothsavam

15/01/2024

మకర సంక్రాంతి శుభాకాంక్షలు. 🌞🪷💫☀️💫

శ్రీ నింబాద్రి స్వామి అనుగ్రహంతో ఈ ఉత్తరాయణంలో మీ సకల కార్యాలు సఫలమై, ధనధాన్యాలు ఏకోత్తర వృద్ధి చెందాలని శ్రీ స్వామి వారిని ప్రార్థిస్తున్నాము.

*Happy Makara Shankaranthi*

Best wishes to all devotees on account of *Makara Shankaranthi and Uttarayana parvakala* today. Praying that all your noble efforts fructify very Soon.

జయ గోవింద
జయ నింబగిరీశ

భోగి పండుగ శుభాకాంక్షలు.May the glow of the Bhogi bonfire bring happiness, prosperity, and renewed energy to your life a...
13/01/2024

భోగి పండుగ శుభాకాంక్షలు.

May the glow of the Bhogi bonfire bring happiness, prosperity, and renewed energy to your life as well. Have a delightful Bhogi celebration filled with joy, prosperity, and happiness.

జయ గోవింద
జయ నింబగిరీశ

Join my WhatsApp community. https://chat.whatsapp.com/JMCWkBy4CjDIN9XKVOfO4S.                                           ...
13/01/2024

Join my WhatsApp community. https://chat.whatsapp.com/JMCWkBy4CjDIN9XKVOfO4S. *Official announcements from Limbadri Gutta to all devotees*.

Join this official *Limbadri Gutta *Whatsapp Group*

*Please feel free to forward the message to your friends and relatives to add to the Limbadri Gutta WhatsApp group*

WhatsApp Group Invite

శ్రీ స్వామి వారి వార్షిక పుష్య మాస ఉత్సవం
11/01/2024

శ్రీ స్వామి వారి వార్షిక పుష్య మాస ఉత్సవం

07/01/2024

All Devout Hindus are invited to participate in this once in a lifetime event at Gramalayam, Bheemgal.

Address

Nizamabad
503307

Opening Hours

Monday 9am - 2pm
Tuesday 9am - 1pm
Wednesday 9am - 2pm
Thursday 9am - 2pm
Friday 9am - 2pm
Saturday 9am - 3pm
Sunday 9am - 3pm

Telephone

+918463238397

Alerts

Be the first to know and let us send you an email when Limbadri Gutta, Bheemgal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Limbadri Gutta, Bheemgal:

Share