Sanathana Hindhu Dharma సనాతన హిందూ ధర్మం

  • Home
  • India
  • Nizamabad
  • Sanathana Hindhu Dharma సనాతన హిందూ ధర్మం

Sanathana Hindhu Dharma సనాతన  హిందూ ధర్మం దైవమార్గం లో ప్రయాణం చేస్తూ,చెపియ్యడమే నా బాధ్యత

ప్రలోబలతో మన మతస్తులని గడప దాటిస్తున్నవి ,..అడ్డుకోడానికి నా వంతు కృషి చేస్తు SANATHANA HINDHU DHARMAM
sriesh rambathri

06/07/2025

దేవశయని ఏకాదశి శుభాకాంక్షలు
శ్రీష్ దత్తకృప

02/05/2025

ఈశ్వరుడిని - దేశాన్ని, సంస్కృతిని,
గుణాన్ని రక్షించమని అడగాలి. "ఏమండీ!
దేశం బాగుండాలి అంటారు! వాళ్ళు నాకు ఏం అవుతారు? దేశంలో నాకు సంబంధించినవి - నా పని, నా భార్యాపిల్లలు, నా తల్లిదండ్రులే కదా?" అంటే, కానే కాదు, అనే చెప్పాలి. ఇదే దేశంలో నూరు జన్మలు ఎత్తావు, నూరు జన్మలు ఎత్తితే ప్రతి జన్మలో అమ్మ ఉందా? తండ్రి ఉన్నాడా? విద్య చెప్పిన గురువు ఉన్నాడా? వైద్యం చేసిన వైద్యుడు ఉన్నాడా? ఎంతమంది ఉపకారం చేస్తే ఆ జన్మ గడిచింది. నూరు జన్మలలో ఉన్న తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళే సమాజం. సమాజం అంటే, పరాయివాళ్ళు కాదు,
వాళ్ళే మన పూర్వజన్మలలో తల్లులు, తండ్రులు. కాబట్టి, సమాజక్షేమం కోరడం అంటే,
పాత బంధువుల క్షేమం అడగటమే. వాళ్ళు ఎవరో మనకు ఏమీ కారు అనుకోవద్దు.
అందరూ మనవాళ్ళే.
ఆ విధంగా మీకు ఋణం తీరుతుంది.

సద్గురు శ్రీ శివానందమూర్తి గారు 🙏
శ్రీష్ దత్తకృప

02/05/2025
30/04/2025

కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా
శ్రీశ్రీశ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతిగా యోగ పట్టా ప్రదానం చేసిన
పరహంస పరివ్రాజకాచర్య జగద్గురు
శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహా స్వామి వారు🙏🏻🙏🏻

అమ్మ................
09/10/2024

అమ్మ................

09/10/2024
Shout out to my newest followers! Excited to have you onboard! Bhupathiraju Srinivas Raju, Kishore Kumar, Kurakula Hanum...
07/10/2024

Shout out to my newest followers! Excited to have you onboard! Bhupathiraju Srinivas Raju, Kishore Kumar, Kurakula Hanumanth, Rebel Sudhakar, Ravikumar Badireddi, Nagesh Babu Maddali, M Sarojini, Kbhargav Kbhargav Kbhargav Kbhargav, Shiva M S

Address

Mudakpally
Nizamabad

Telephone

+917995119470

Website

Alerts

Be the first to know and let us send you an email when Sanathana Hindhu Dharma సనాతన హిందూ ధర్మం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sanathana Hindhu Dharma సనాతన హిందూ ధర్మం:

Share