Adelli Pochamma Temple

Adelli Pochamma Temple Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Adelli Pochamma Temple, Nirmal.

ఆడెల్లి పోచమ్మ దేవాలయం, నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం, ఆడెల్లి గ్రామంలో ఉన్న పోచమ్మ దేవాలయం. ఏకశిలపై వెలసిన అమ్మవారు నాలుగు చేతులలో త్రిశూలం, ఢమరుకం అభయహస్తం ,అక్షయపాత్రతో కుడికాలిని అసురుని పై ఉంచి దర్శనం ఇస్తుంది

21/08/2026

శ్రీ అడల్లి పోచమ్మ భక్తులందరికీ విజ్ఞప్తి 🙏
మన అడల్లి పోచమ్మ దేవాలయ విశేషాలు, పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు మరియు ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన అధికారిక పేజీని ఫాలో అవ్వండి అలాగే మీ మిత్రులు, బంధువులతో పంచుకోండి (షేర్ చేయండి).
ఆలయ విశేషాలు & అప్‌డేట్స్: ప్రతిరోజూ జరిగే పూజలు, పండుగలు, జాతరల వివరాలు వేగంగా తెలుసుకోవచ్చు.
భక్తుల అనుసంధానం: అమ్మవారి భక్తులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ పేజీ ముఖ్య ఉద్దేశం.
లైక్ చేయండి 👍 | షేర్ చేయండి 🔄 | ఫాలో అవ్వండి 🔔
జై అడల్లి పోచమ్మ తల్లి! 🌸✨

21/08/2026

అడల్లి పోచమ్మ భక్తులందరికీ విజ్ఞప్తి మన అడల్లి పోచమ్మ పేజ్ ని ప్రమోట్ చేయండి ప్రమోట్ చేయడం వల్ల ఏమైనా అప్డేట్స్ ఉంటే వెంటనే తెలుసుకోవచ్చు. అది దీని మెయిన్ ఉద్దేశం.

అమ్మ తల్లి అడెల్లి పోచమ్మ 🙏🙏
21/08/2026

అమ్మ తల్లి అడెల్లి పోచమ్మ 🙏🙏

21/08/2026

Address

Nirmal
504110

Website

Alerts

Be the first to know and let us send you an email when Adelli Pochamma Temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Adelli Pochamma Temple:

Shortcuts

Share