Coastal Area Gospel Youth .

Coastal Area Gospel Youth . Gospel Coastal Area gospel youth

25/01/2026

🔴 LIVE NOW నిరీక్షణ క్రైస్తవ ప్రార్థన మందిరము పొన్నపూడి ప్రశాంతిగిరి

24/05/2025

క్రీస్తు స్వారూప్య అనుభవ కూడికలు...!
పొన్నపూడి ప్రశాంతిగిరి, విడవలూరు మండలం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా
ఈ కూడికల కొరకు ప్రార్థించండి మరియు పాల్గొనండి..!

17/06/2023

Reaviling truth !!

17/06/2023
17/06/2023
14/02/2022

పల్లవి: దేవా నా కుటుంబము - నీ సన్నిధిలో నిత్యము
ఉండ దయచేయుము - పొంద నాశీర్వాదము
అ.ప ప్రార్థించెదం -ఫలియించెదం - ప్రభు రాకలో - ప్రహర్షించెదం
1. భర్తను గా నేను - వాక్యమునకు లోబడెదను.
ప్రభు యేసుని ప్రేమతో - నా భార్యను ప్రేమింతును ...ప్రార్థించెదం
2. భార్యను గా నేను - నా భర్తకు లోబడెదను జ్ఞానము కలిగిన స్త్రీగా - నా గృహమును కట్టెదను ...
ప్రార్థించెదం
3. మా తల్లిదండ్రులకు - లోబడి జీవించెదము ఒలీవ మొక్కలుగా - నీ కొరకై పెరిగెదము ...
ప్రార్థించెదం
4. మా ప్రియ బిడ్డలకు - భయభక్తులు నేర్పించెదం వాక్యము బోధించెదం - నీ సన్నిధిలో పెంచెదం ...ప్రార్థించెదం
5. మా దీన పరివారము - కావాలి నీ రాజ్యము జరిగించు నీ చిత్తము - హెచ్చించ నీనామము. ...ప్రార్థించెదం
Family Song

22/07/2019

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు
యవ్వనస్తులకు ప్రత్యేక కూడిక
స్థలం:నిరీక్షణ ప్రార్థన మందిరము,ప్రశాంతిగిరి
తేది:30_07_2019 మంగళవారం
సమయం:మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 4:30 వరకు
దైవవర్తమానికులు:P.A స్వామి గారు(శ్రీకాకుళం)
మీరు ఈ కూడికల్లో పాల్గొనాలని కోరుతున్నాము

21/07/2019

`మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాల,,ప్రార్థన మందిరము వార్షికోత్సవ కూడిక
స్థలం: పొన్నపూడి,ప్రశాంతిగిరి(నిరీక్షణ ప్రార్థన మందిరము)
తేది: 25-07-2019 గురువారం
సమయం: ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:30
దైవవర్తమానికులు:పాస్టర్:విల్సన్ గారు(బాపట్ల)
మీరు తప్పకుండా ఈ కూడికల్లో పాల్గోనాలని కోరుతున్నాము

Address

Nellore

Website

Alerts

Be the first to know and let us send you an email when Coastal Area Gospel Youth . posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share