Telugu Christian Lyrics - తెలుగు క్రిస్టియన్ లిరిక్స్

  • Home
  • India
  • Nellore
  • Telugu Christian Lyrics - తెలుగు క్రిస్టియన్ లిరిక్స్

Telugu Christian Lyrics - తెలుగు క్రిస్టియన్ లిరిక్స్ The One and only Page Shares All Kind of Telugu Christian Song Lyrics & Album Arts/Covers here.......... Including Latest releases!

For the Glory of Our Holy Lord! The One and only Page which Provides Full Telugu Christian Lyrics over Facebook To bring Glory to Lord and Help the Telugu Gospel Music Lovers! Note: If You Notice any Spelling mistakes Please let Us inform Immediately ""Through Message"". So that We'll Rectify Them!

గమనిక: పాటలలో ఏవైనా తప్పులు కనిపిస్తే దయచేసి వెంటనే ""Message ద్వారా"" తెలిజేయండి.
తద్వార మేము వాటిని సరిచేస్తాం!

https://youtu.be/dOrV4LbkjV8Song: Siluvalo YesuAlbum: Siluva DharaWritten & Sung by: BrAbhishekMusic: Ashokపల్లవి: శిలువ...
31/03/2021

https://youtu.be/dOrV4LbkjV8

Song: Siluvalo Yesu
Album: Siluva Dhara
Written & Sung by: BrAbhishek
Music: Ashok

పల్లవి: శిలువలో యేసు మరణించెను నా(నీ) పాపములకోసమే
మరణ శిక్షను క్రీస్తు భరియించెను మన పాపముల కోసమే

అ.ప. : నీ శిల్వయే నన్ను రక్షించెను-నీ సిల్వయే నన్ను బలపరెచెను "2" "శిలువ"

1. పాపము చేసిన వాడను బహు దోషిని నేను-నా కొరకై నా దోషము భరియించినావు "2"
నా దోషములను బాపి నిర్దోషిగా (నను)చేసి-2 ఏ దోషమెరుగకయే దోషియైనిలిచావు........"నీ"

"ప్రయాసపడి భారము మోసికొనుచున సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతును"

2. నీ స్వరముకు లోబడి నే నీచెంతకు చేరాను-నా చింత యావత్తు నీపైన మోపాను "2"
నా భారమంతా నా ప్రభువే మోసెను-2 బహు భారమైన నాదు కాడె సులువు చేసెను......."నీ"

Song: Siluvalo YesuAlbum: Siluva DharaWritten & Sung by: BrAbhishekMusic: Ashokపల్లవి: శిలువలో యేసు మరణించెను నా(నీ) పాపములకోసమేమరణ శిక్షను క్రీస్తు భరియించె...

05/01/2020
శిలువలో యేసయ్య పలికిన యేడు మాటలు....by Bro Sudharshanam, JCWMఆల్బం: Siluva Dhara శిలువ ధారMusic: అశోక్Video: జయ ప్రకాష్E...
10/03/2018

శిలువలో యేసయ్య పలికిన యేడు మాటలు....
by Bro Sudharshanam, JCWM
ఆల్బం: Siluva Dhara శిలువ ధార
Music: అశోక్
Video: జయ ప్రకాష్
Editing: C.C.R

పల్లవి: వినరే వ్రేలాడుచున్న శ్రీ యేసుని గాధ....ఓ..."2"
శిలువపై వ్రేలాడుచు పలికినా ఆ మాట....
ఎంత ప్రేమ ఉందో నా యేసయ్య మాటలో
ఎంత మర్మముందో ఉందో నా యేసయ్య మాటలో

అ.ప.: వినరే.. .. ...ఓ...ఓ...ఓ..
ఓ...ఓ....ఒ..మాట...హ

1. తన ముఖముపై ఉమ్మి పిడి గుద్దులు గుద్ది-తలపై ముళ్ళకిరీటమును గ్రుచ్చి
కొరడాలతో తన శరీరమును దున్ని-కా చేతులలో శిలలు గ్రుచ్చి
శిలువపై వ్రేలాడ దీసిన వారిని క్షమించమని-తన తండ్రితో యేసయ్య పలికిన మొదటి మాట...
తండ్రి వీరేమీ చేయుచున్నారో వీరెరుగని ఓ......"2"
వీరిని క్షమియించుమని పలికిన ఆ మాట....
ఎంత జాలి ఉందో నా యేసయ్య మాటలో.."2" "వినరే"

2. యేసయ్యతో పాటు వ్రేలాడ వేయబడిన ఆ ఇద్దరు నేరస్తులలో ఒకడు
యేసయ్య నా పాపాలను క్షమించగలడని తెలుసుకొని యేసయ్యతో అన్నాడు
'అయ్యా నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నాన్ను జ్ఞాపకము చేసికొనుమని' అన్నాడు
అప్పుడు యేసయ్య ఆ వ్యక్తితో పలికిన రెండవ మాట
నేడే నీవు నాతో పరదైసులో ఉందువని ఓ..."2"
ఆ నేరస్తుడితో పలికిన యేసయ్య మాట..
ఎంత దయ ఉందో నా యేసయ్య మాటలో.."2" "వినరే"

3. శిలువపై వ్రేలాడుతూ తన తల్లి వైపు చూచుచూ-తల్లి పట్ల తనకున్న భాద్యతను
తన ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించుచు-యేసయ్య పలికిన మూడవ మాట
అమ్మా ఇదిగో నీ కుమారుడని పలికిన ఆ మాటా..హొ"2"
తన తల్లితో పలికిన ప్రియమైన మాట
ఎంత భాద్యత ఉందో ఆ యేసయ్య మాటలో..."2" "వినరే"

4. అయ్యో నన్ను సృస్టించిన నా దేవుడు-నా కాళ్ళ ముందే నరుల పాపపరిహారర్ధ బలిగా
అర్పించబడుతున్నాడని చూడలేక సూర్యుడు కళ్ళు మూసుకొనగా
ఇంచు మించు మధ్యహానము పండ్రెండు గంటలు మొదలుకొని-మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మగా
అప్పుడు యేసయ్య తన తండ్రితో బిగ్గరగా కేక వేసి పలికిన నాల్గవ మాట 'ఎలి ఎలి లామా సబక్త' అనెను
నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివని హొ..."2"
తన తండ్రితో పలుకిన యేసయ్య మాట
ఎంత బాధ ఉందో (నా) యేసయ్య మాటలో.."2" "వినరే"

5. అప్పటికే తన తండ్రి తనకప్పగించిన పని సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరునట్లు యేసయ్య పలికిన ఐదవ మాట
శిలువపై వ్రేలాడుచు పలికినా ఆ మాట ఓ...."2"
దప్పిగొనుచున్నానని పలికిన అ మాట
ఎంత సహనమో (నా) యేసయ్య మాటలో..."2" "వినరే"

6. తన తండ్రి తనకు అప్పగించిన పనిని నమ్మకముగా ముగిస్తూ యేసయ్య పలిక ఆరవ మాట
శిలువపై వ్రేలాడుచు పలికినా ఆ మాట ఓ...."2"
సమాప్తమైనదని పలికిన ఆ మాట
ఎంత భాద్యత ఉందో (నా)యేసయ్య మాటలో..."2" "వినరే"

7. తన తండ్రికి తన ఆత్మను అప్పగిస్తూ యేసయ్య పాలికిన ఏడవ మాట
నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నా...నని హొ.."2"
కేక వేసి తండ్రితో చెప్పిన ఆ మాట
ఎంత పరి పూర్ణతో (నా) యేసయ్య మాటలో..."2" "వినరే"

Written, Tuned by St. Chandraleelaపల్లవి: హృదయారణ్యములో.. నే కృంగిన సమయములో "2"వినిపించుచున్నది.....కేక నా..కు-కేక నా..క...
15/03/2017

Written, Tuned by St. Chandraleela

పల్లవి: హృదయారణ్యములో.. నే కృంగిన సమయములో "2"
వినిపించుచున్నది.....కేక నా..కు-కేక నా..కు..
అ.ప.: వినిపించుచున్నది.....- కేక నా..కు-ఒక కేక నా..కు..-2
1. నాకు బలము ఉన్నంతవరకు-నమ్మలేదు ఆ యేసుని "2"
బలమంతా...పోయాకా....అ..ఆ...
బలమంతా పోయాకా... -నమ్మాలని ఉంది ప్రభు యేసుని-2 "విని"
2. నాకు కను దృష్టి ఉన్నంతవరకు-చదవలేదు నీ వాక్యము "2"
దృష్టంతా..పోయాకా....అ..ఆ...-దృష్టంతా పోయాకా... -చదవాలని ఉంది నీ వాక్యాన్ని-2 "విని"
3. నాకు స్వరము ఉన్నంతవరకు-పాడలేదు ప్రభు గీతముల్ "2"
స్వరమంతా..పోయకా....అ..ఆ...-స్వరమంతా పోయకా... -పాడలని ఉంది ప్రభు గీతముల్-2 "విని"
4. నాకు ధనము ఉన్నంతవరకు-ఇవ్వలేదు ప్రభు సేవకు "2"
ధనమంతా..పోయాకా....అ..ఆ...-ధనమంతా పోయాకా...-ఇవ్వలని ఉంది ప్రభు సేవకు-2 "విని"
5. కాళ్ళు చేతులు ఉన్నంతవరకు-చేయలేదు ప్రభు సేవను "2"
కృంగితిని నా ప్రభువా....అ..ఆ... -కృంగితిని నా ప్రభువా -లేవనెత్తుము ఈ పాపిని-2 "హృదయా"

English Version:
Pallavi: Hrudayaaranyamulo.. ne krungina samayamulo "2"
vinipinchuchunnadi.....keka naa..ku-keka naa..ku..
a.pa.: vinipinchuchunnadi.....- keka naa..ku-oka keka naa..ku..-2
1. naaku balamu unnanthavaraku-nammaledu aa yesuni "2"
balamanthaa...poyaakaa....a..aa...
balamanthaa poyaakaa... -nammaalani undi prabhu yesuni-2 "vini"
2. naaku kanu drushti unnanthavaraku-chadavaledu nee vaakyamu "2"
drushtantaa..poyaakaa....a..aa...-drushtantaa poyaakaa... -chadavaalani undi nee vaakyaanni-2 "vini"
3. naaku svaramu unnanthavaraku-paadaledu prabhu geethamul "2"
svaramantaa..poyakaa....a..aa...-svaramantaa poyakaa... -paadalani undi prabhu geethamul-2 "vini"
4. naaku dhanamu unnanthavaraku-ivvaledu prabhu sevaku "2"
dhanamanthaa..poyaakaa....a..aa...-dhanamanthaa poyaakaa...-ivvalani undi prabhu sevaku-2 "vini"
5. kaallu chethulu unnanthavaraku-cheyaledu prabhu sevanu "2"
krungithini naa prabhuvaa....a..aa... -krungithini naa prabhuvaa -levanetthumu ee paapini-2 "hrudayaa"

16/10/2016
నేను నా యేసయ్య గాస్పెల్ సింగింగ్ మినిస్ట్రీస్ Nenu Naa Yesayya Gospel Singing Minisries Latest Album Maruvaleni PremaFor...
27/03/2016

నేను నా యేసయ్య గాస్పెల్ సింగింగ్ మినిస్ట్రీస్ Nenu Naa Yesayya Gospel Singing Minisries Latest Album Maruvaleni Prema

For copies contact Bro. A Sudharshan
@ +91-7673979048 or +91-9059844172
& Abhishek @ +91-8341185341 or +91-7382023638

నేను నా యేసయ్య గాస్పెల్ సింగింగ్ మినిస్ట్రీస్ Nenu Naa Yesayya Gospel Singing Minisries AlbumsFor copies contact Bro. A ...
18/01/2016

నేను నా యేసయ్య గాస్పెల్ సింగింగ్ మినిస్ట్రీస్ Nenu Naa Yesayya Gospel Singing Minisries Albums
For copies contact Bro. A Sudharshan
@ +91-7673979048 or +91-9059844172

సింగర్: రాజ్ ప్రకాష్ పౌల్ & మైకెల్ పౌల్పల్లవి: శ్రీ యేసుండు జన్మించె రేయిలో-2 - నేడు పాయక బెత్లెహేమ యూరిలో-2 "శ్రీ"(నేడు...
24/12/2015

సింగర్: రాజ్ ప్రకాష్ పౌల్ & మైకెల్ పౌల్

పల్లవి: శ్రీ యేసుండు జన్మించె రేయిలో-2 - నేడు పాయక బెత్లెహేమ యూరిలో-2 "శ్రీ"
(నేడు పాయక బెత్లెహేమ యూరిలో-4 Ending)
1. కన్నియ మరియమ్మ గర్భమందున-2 - ఇమ్మానుయేలనెడి నామమందున-2 "శ్రీ"
2. గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా-2 - దెల్పె గొప్ప వార్త దూత చల్లగా-2 "శ్రీ"
3. అక్షయుండగు యేసు వచ్చేను-2 - మనకు రక్షణంబు సిద్ధపరచెను-2 "శ్రీ"

https://www.youtube.com/watch?v=ZaQBohvIlmc

Marry Christmas to You & Your family members in the Mighty name of our LORD JESUS CHRSIT

07/11/2015

యేసయ్య నీవే నా దేవుడవు - యేసయ్య నీవే నా ప్రియుడవు
నన్ను ప్రేమించావు నన్ను దీవించావు నా కొరకై కలువరి సిలువలో ప్రాణం పెట్టావు
నీవే నా దేవుడవు నీవే నా ప్రియుడవు

నీవే నా ఆనందమునకు పాత్రుడు దేవా - నీవు లేనిదే నా మనసంతా ఘోరము దేవా
నన్నుబలపరిచావు నన్ను హత్తుకొన్నావు - ఏ యోగ్యతా లేని నన్ను ఎన్నుకున్నావు
నీవే నా సర్వస్వము నీవే నా ఆనందము

నీవే నా జీవితమునకు మార్గము దేవా - నీతో ఉండని నా బ్రతుకంతా శూన్యము దేవా
నన్ను రక్షించావు నన్ను క్షమియించావు - నా పాపము శాపము నీ రక్తముతో కడిగావు
నీతోనే నా జీవితము నీతోనే అనుబంధము

You are My Lovely God
You are My Awesome God
You are My Everything God
-
Watch Full Song here
https://www.youtube.com/watch?v=ywFoiQszwMo
-
Share Savior Gospel Services

Address

Nellore
524002

Alerts

Be the first to know and let us send you an email when Telugu Christian Lyrics - తెలుగు క్రిస్టియన్ లిరిక్స్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share