16/08/2026
*దేవుని మహా కృపను బట్టి మోపూరు గ్రామంలో ఉన్న ఒక ప్రాంతంలో వీధి సువార్త కూడిక దేవునికి మహిమకరంగా జరిగింది...*🙏 *పాల్గొన్న అందరికీ ప్రభువు నామంలో వందనాలు*🙏
*మనల్ని ఆహ్వానించిన బ్రదర్ దీవెన కుమార్ గారి కుటుంబానికి వందనాలు...*🙏
*సహోదరి నయోమి గారికి అనారోగ్యంగా ఉంది ప్రార్థన చేయమని కోరారు.... దయచేసి మీరు కూడా నయోమి గారి గురించి ప్రార్ధించండి*🙏