04/08/2023
#అందరికి_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి
🕉️ ఓం నమః శివాయ 🕉️
🙏 శ్రీ మాత్రే నమః 🙏
మిత్రులకి నమస్కారం,
ప్రాచీన కాలం నాటి శివాలయం ప్రస్తుతము పునః నిర్మాణం కార్యక్రమనకు 400-500సం!! శిద్దిలవస్తలో ఉన్న
శ్రీ శ్రీ శ్రీ పార్వతీ దేవి సమేత శ్రీ పరమేశ్వరస్వామి వారి దేవాలయమునకు... మీ వంతు మీకు తోచిన విధంగా సహాయ సహకారములు అందించమని కోరుచున్నాము.
( *చాలా మహిమాన్వితుడైన పురాతన కాలం నాటి శివాలయం ) 🕉️*అయ్యా.. అందరికీ చిన్న విన్నపము.! 🙏🕉️🙏
పురాతమైన ఆలయము పునః నిర్మాణం చేస్తున్నాం, అందురు మిత్రులు ముందుకు వచ్చి సహకరించి, స్వామి అమ్మ వారి కృపా కటాక్షములు పొందగలరు అని మనవి.
ప్రాచీన పరంపరకు అనుగుణంగా " సగుటూరు గ్రామములో" ప్రాచీన కాలం నాటి శివాలయం పునః నిర్మాణం కి సమస్త మానవాళి నుండి , మీ వంతు సహకారం కోరుతూ నిధి సమర్పణ క్యే పిలుపునిస్తున్నది. మహా సముద్రం పై సేతువు నిర్మాణములో ఉడుత అత్యంత భక్తశ్రద్ధలతో పనిచేసినట్గా, ఈ పవిత్ర మహా యజ్ఞములో మనము కూడా మన శక్తిమేరకు నిధి సమర్పణ చేసి, ఈ పుణ్య కార్యములో భాగస్వాములు అవడము మన అదృష్టంగా భావిద్ధము.
🕉️,*పూర్వము రాజులు, జమీందారులు, శ్రీమంతులు ఇలా ఎవరైనా ఆలయాలను కట్టిస్తే.. పోషణార్ధం.. ఈనాముగా భూములను, మరియు సేవల నిమిత్తం ఆర్థిక సహకారం అందించేవారు . ఈనాటికీ అలా ఎన్నో ఆలయాలు చక్కని పూజాధికాలతో అర్చనలతో, సేవలతో నిత్య ధూప దీప ప్రసాద వితరణా కార్యక్రమాలు జరుగుతూ ముందుకు వెళుతున్నాయి. అందులో కొంత అయినా మహాదేవ తండ్రికి జరగాలన్నదే నా సంకల్పం🙏
మనది చాలా పురాతనమైన శివాలయం.....తరతరాలుగా చరిత్ర కలది. చాలా మహిమగల ఈ తండ్రికి ఎటువంటి ఆదాయ వనరులు లేవు. ఫలితంగా పూజాధికాలు కష్టతరమయ్యాయి. అటువంటి ఆలయము నేడు శిథిలావస్థలో ఉంది. నేను గత సంవత్సర పైబడి .. చాలా రకములు గా దేవాలయము పునః నిర్మాణం కోసం ప్రయత్నము చేస్తున్నాను .ఆలయానికి కమిటి వున్నది . స్వామి అమ్మ వారి ఆలయం నిర్మాణం కి మీ వంతు మీకు తోచిన విధంగా సహాయ సహకారములు అందించమని ప్రార్థన.. కావునా ఇటువంటి స్థితిలో వున్నటువంటి ఆలయ పోషణార్ధం తగిన విధంగా సహకారం అందించి ఆ మహాదేవుని కృపకు,అలాగే నందీశ్వర అనుగ్రహానికి పాత్రులు కాగలరని ఆశిస్తున్నాను.
ఈ పురాతన ఆలయాన్ని గుర్తించిన ప్రభుత్వం ,ప్రస్తుతము ఉన్న ఆలయం తొలిగించి నూతన ఆలయము నిర్మాణము కోసం కొంత సహయ సహకారాలు అందిస్తామని చెప్పారు . ప్రభుత్వము నుండి వచ్చే నిధి , మనకు దేవాలయము నిర్మాణము కొరకు సరిపోదు,కావున ఆలయ పునః నిర్మాణం కొరకు మన బాధ్యత గా, మనము మనకు తోచిన విధంగా సహాయ సహకారములు అందించమని కోరుచున్నాము.
మీ పేరు మీద.. మీ మీ..ఆలోచనకు అనుగుణంగా స్వామివారి సేవ చైయమని మనవి. అడగనిదే అమ్మ అయిన పెట్టదు. అనేది నా ఆలోచన .
ఇలా నలుగురి సహకారం కోరాలనే సంకల్పం నాతో సేవ చేయించుకుంటున్న మహాదేవుని సంకల్పం గానే భావించి మీ ముందుకు వచ్చాను.
🙏🌹 🙏🌹🙏బృహత్తరమైన మహాదేవ కార్యక్రమానికి అందురు మిత్రులు కలిసి పునః నిర్మాణము లో పాలుపంచుకుందాము.
🙏🙏 మిత్రులు అందరమూ కలిస్తేనే కార్యక్రమము పూర్తవుతుంది 🙏🌹🙏
పురాతన ఆలయము జీర్ణోద్ధరణ కూడా పుణ్యంలో ఒక్క భాగమే!
చేయి చేయి కలిపి ఏదో మన చేతనైనంత!
మన చేయీ కలుపుదాం!
పుణ్యఫలానికి భాగస్థుల మౌదాం!
ఆలయము పునః నిర్మాణం కి చేయూతనిద్దాం!
ఆలయం నిర్మాణము ఏ లోటూ లేకుండా చక్కగా నడవాలని.. నా భావన. దాతలు ఈ ఆలయ పోషణకు చక్కని పురోగతి కల్పించినవారు అవుతారు. ఆ మహాదేవుని సేవలో.. ఆ మహాదేవుని కృప కోసం మీ వంతు సహకారం అందించమని మనవి.
శ్రీ శ్రీ శ్రీ పార్వతీ దేవి సమేత శ్రీ పరమేశ్వర స్వామీ సమేత పరివారాది దేవతల రక్షణ మీపై అనుక్షణం ఉండాలి అని కమిటీ ఆధ్వర్యంలో కోరుచున్నాము.
స్వామీ వారి నూతన ఆలయము పునః నిర్మాణం కొరకు అందించి స్వామి అమ్మ వారి కృపా కటాక్షములు పొందగలరు.
ధర్మం కోసం చేసే ఈ చిన్న ప్రయత్నం మనల్ని మన కుటుంబాన్ని రక్షిస్తుంది..400-500సo!! శిద్దిలవస్తలో ఉన్న దేవాలయము అభివృద్ధికి మన వంతు సహాయం చేసి ఈ విశేషమైన దైవకార్యంలో పాల్గొనధము.
🪔 *పూర్వీకుల సనాతన సంస్కృతి, సంప్రదాయ, జ్ఞాన పరం పర* 🪔 కొనసాగడానికై ..........
*ॐ* మీ *అమూల్యమైన విరాళాన్ని* మీ *శక్తి కొలదీ* అందించండి.... *ॐ*
🚩 *మీ యొక్క విరాళం ధర్మ కార్యానికి శ్రీకారం🙏🙏🙏
మీ యొక్క *అమూల్యమైన విరాళాలను* Google Pay, Phone Pay, ద్వారా
UPI I'd : saguturushivalayam@icici. కి
or
Temple account:
Saguturu shivalayam Trust.
RegNo : 02/BK4/2021
ICICI Bank-naidupeta a/c: 069405011088
IFSC code : ICIC0000694
Naidupeta BRANCH..
UPI I'd: saguturushivalayam@icici.
Or
SRI Parvathi devi sameta SRI Parameswara swamy temple
S/B no: 294722010001457
Union Bank of India - Naidupeta
IFSC code: UBIN 0929476
ద్వారా పంపించి 📜 *ప్రాచీన కాలం నాటి శివాలయం పునః నిర్మాణం* చేపట్టే *ధర్మ కార్యానికి* సహకరించండి
🙏🌹💙🙏💙🙏🌹🙏💙🙏💙
Kindily share this post to all🙏🙏🙏🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
ఈ ధర్మ కార్యంలో *భాగస్వామ్యం* అవ్వండి...
https://youtu.be/PXbAh0RPWr8
Saguturu గ్రామం ojilli మండలం. Thirupathi జిల్లా...(ap) వివరాలకుపోన్ చేయవలసిన నంబర్
9963860790 & 9989889239..🙏🚩🙏🚩🙏🚩.
🛕 *卐యద్భావం తద్భవతి卐* 🐚
*ధర్మో రక్షతి రక్షితః*
*🙏🙏🙏*
మీ
*ॐ mallikharjuna ॐ*
*9963860790*
🚩