Shanthi daiva sannidhi

Shanthi daiva sannidhi శాంతి దైవ సన్నిధి వల్లూరు

గుడ్ ఫ్రైడే ఆరాధన 18-4-2025 ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:00 వరకు శాంతి దైవ సన్నిధి వల్లూరు మందిరంలో జరుగును   50 రోజు...
10/04/2025

గుడ్ ఫ్రైడే ఆరాధన 18-4-2025 ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:00 వరకు శాంతి దైవ సన్నిధి వల్లూరు మందిరంలో జరుగును
50 రోజుల ఉపవాస ముగింపు సభ మరియు ఈస్టర్ ఆదివారం 20-4-2025 ఉదయం 10 గంటలకు ప్రారంభించబడును
దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నాము అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము

11/07/2024

Success in your life when you have Christ is not always a pull stop except lust
Bro.s. DORABABU

24/11/2023

1 సమూయేలు 30:6 దావీదు తన దేవుడైన యెహోవానుబట్టి ధైర్యము తెచ్చుకొనెను.

My church
20/08/2023

My church

08/08/2023

ఓ దైవజనుడా గమనించు జనులు నిన్ను పొగుడుతున్నారని సంతోషపడకు జనులు నిన్ను దూషిస్తున్నారని కృంగిపోకు నీవు జనులు నిన్ను పొగిడిన దూషించిన నీవు దేవుని పనిని కొనసాగించవలసిందే దేవుడు అందుకే నిన్ను నియమించుకున్నాడు .

నా మందిరము సమస్తజనులకు ప్రార్ధన మందిరమనబడును.యెషయా 56:7శాంతి దైవ సన్నిధినూతన మందిర ప్రతిష్ఠ ఆరాధన2022 ఆగస్టు 15సోమవారం 1...
25/07/2022

నా మందిరము సమస్తజనులకు ప్రార్ధన మందిరమనబడును.
యెషయా 56:7

శాంతి దైవ సన్నిధి

నూతన మందిర ప్రతిష్ఠ ఆరాధన

2022 ఆగస్టు 15

సోమవారం 10. గం॥ లకు

వేదిక వల్లూరు

కపిలేశ్వరపురం మండలం డాక్టర్. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా

రెవ. దొరబాబు గారు

పద్మయమున దైవజనులకు- విశ్వాసులకు మా ప్రేమ పూర్వక ఆహ్వానము

మందిరం ప్రతిష్ఠించువారు ముఖ్య అతిధి
రెవ. S.N.J.S.విజయ్కుమార్ గారు,

అందరూ ఆహ్వానితులే!

అద్భుతమైన 7 రోజులు
ఉపవాస ప్రార్ధనలు

2015 నుండి 21 వరకు జరుగును. సమయం: ఉ॥ 10గం|| లకు సా|| 7 గం॥ స్థలం:- శాంతి దైవ సన్నిధిలో

అత్మపూర్ణులైన

దైవజనులు ప్రసంగించెదరు.

యస్. కొర్నేలియస్ గారు.

01/02/2022

BRO.DORABABUCELL. 9705785909VALLURUపరిశుద్ధాత్మ

Shanthi Daiva Sannidhi
05/01/2022

Shanthi Daiva Sannidhi

Address

Mandapeta
533308

Telephone

+919705785909

Website

Alerts

Be the first to know and let us send you an email when Shanthi daiva sannidhi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shanthi daiva sannidhi:

Share